Monday, 16 November 2026

తెలంగాణ

పోచారం ఆధ్వర్యంలో..  వ్యవసాయరంగం అభివృద్ధి

– రైతు బంధు, రైతు బీమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి – వివాదరహితుడుగా గుర్తింపు పొందిన వ్యక్తి – అలాంటి వ్యక్తి స్పీకర్‌గా ఏకగ్రీవం కావటం మంచిపరిణామం – తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : నాలుగున్నరేళ్ల…

ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి పోచారం

– వ్యవసాయరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు – తెరాస సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : గతంలోనూ, తెరాస హయాంలో నాలుగున్నరేళ్లు వ్యవసాయ మంత్రిగాపనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజల మనస్సులు గెలుచుకున్నారని, ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి పోచారం…

పేలిన గ్యాస్‌ సిలీండర్‌ 

– ఇద్దరు మృతి, పలువురికి గాయాలు – కుషాయిగూడ స్టేషన్‌ పరిధిలో ఘటన హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఓల్డ్‌ కాప్రా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోహన్‌లాల్‌ చౌదరి అనే వ్యక్తికి…

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా.. 

శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమితులైన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఉదయం పౌరసరఫరాల భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. టీఆర్‌ఎస్‌…

అనుభవమే ఆయనకున్న పెద్ద అసెట్‌

అసెంబ్లీ నిర్వహణలో సమవర్తిగా ఉండకతప్పదు సభాపతిగా పోచారం మరింత రాణించడం ఖాయం హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇకపై శాసనసభ వ్యవహారాలను సమర్థంగా నడిపించబోతున్నారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న సిఎం కెసిఆర్‌ ఆచితూచి…

కొలిక్కి రానున్న శాఖల సవిూకరణ

వ్యవసాయం, జలవనరులకు సమర్థల ఎంపిక యాగం ముగిసిన తరవాతనే విస్తరణకు ఛాన్స్‌ హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ దృష్టిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలు వ్యవసాయరంగం, సాగునీటి ప్రాజెక్టుల రంగం. వీటితో పాటు విద్యుత్‌ రంగం కూడా ప్రాదనా/-యం కలిగిన…

మారని కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం

ఢిల్లీ నుంచి ఆదేశం వస్తేనే ముందుకు అన్నింటికీ ఢిల్లీ శంకులో పడాల్సిందే సిఎల్పీ నుంచి జిల్లా జాబితాలుకూడా ఢిల్లీ పరిధిలోనే హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): సిలెప్‌పి లీడర్‌ ఎంపికను కూడా స్థానికంగా చేసుకునే అవకాశంలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది.…

కొలిక్కి వస్తున్న మల్లన్నసాగర్‌ వ్యవహారం

మనసు మార్చుకుని భూములు ఇస్తున్న రైతులు సిద్దిపేట,జనవరి18(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. ఇప్టపి వరకు మొండికేసిన రైతులు తమ మనసు మార్చుకుని భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మొదటి…

మొదలైన నాగోబా జాతర సందడి

గంగాజలాన్ని సేకరించేందుకు మెస్రం వంశీయులు గిరిజన సంస్కృతికి ప్రత్యేక ఆదరణ ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రాధాన్యత ఆదిలాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): నాగోబా జాతరకు గడువు సవిూపిస్తున్న నేపథ్యంలో కార్యక్రామలు ఊపందుకున్నాయి. పవిత్ర జలం సేరకరించే పనులను మోస్రం వంశీకులు చేపట్టారు. ఇంద్రవెల్లి మండలం…

గ్రావిూణ రోడ్లకు ఎంపి,ఎమ్మెల్యే నిధులు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వనిర్ణయంతో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛిద్రమైపోయిన గ్రావిూణ అంతర్గత రోడ్ల వ్యవస్థ సమూలంగా మారిపోనుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం సీసీ రోడ్లు నిర్మాణం కానున్నాయి. గతంలో ఎంపిక చేసిన కొన్ని…