Monday, 16 November 2026

తెలంగాణ

కేటీఆర్‌ ఇది నీఇల్లే అనుకో!

– కేటీఆర్‌, ఒమర్‌ అబ్దుల్లా మధ్య ఆసక్తికర సంభాషణ హైదరాబాద్‌, జనవరి17జ‌నంసాక్షి) : కేటీఆర్‌.. ఇది నీఇల్లే అనుకో.. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు అంటూ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఉద్దేశించి జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌…

సంక్రాంతి నిర్ణయంలోనూ భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగకు ప్రాతిపదికగా దక్షిణాయనం పోయి ఉత్తరాయణానికి భూ చలనంలో మార్పు సంభవించటం అన్నది మన సంస్కృతిలో ఇమిడివుంది. సంక్రాంతి పండుగ తేదీల గురించి పంచాంగ కర్తలలో భిన్నాభి ప్రాయాలున్నట్లు ఇటీవల మరోమారు వెల్లడయ్యింది. ఈ నెల…

గోదావరిలో పుణ్యస్నానాలు

  ఆలయాల్లో ప్రత్యేక పూజలు ధర్మపురి/బాసర,జనవరి14(జ‌నంసాక్షి ) : పుష్య మాసం సందర్భంగా వద్ద గోదావరిలో అధిక సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. సంక్రమణ ప్రవేశం జరుగుతున్న వేళ ఉదయం నుంచి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు…

సర్పంచ్‌గా ఎమ్మెల్యే కూతురు

ఏకగ్రీవంగా ఎన్నికైన సంగీత మహబూబ్‌నగర్‌,జనవరి14(జ‌నంసాక్షి): కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ కూతురు సీఎల్‌ సంగీతశ్రీనివాస్‌ యాదవ్‌ వెల్జాల్‌ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. తలకొండపల్లి మండలం వెల్జాల్‌ సర్పంచ్‌ స్థానాన్ని రిజర్వేషన్లలో భాగంగా జనరల్‌ కుకేటాయించారు. కాగా మూడు రోజులుగా స్వీకరిస్తున్న…

అక్రమ కలపస్వాధీనం

ఇళ్లపై దాడి చేసి నిల్వలపై ఆరా నిర్మల్‌,జనవరి14(జ‌నంసాక్షి): ఇటీవల పుల్గంపాండ్రి అడవుల్లో పెద్దపులి, నీలుగాయి వధతో అప్రమత్తమయిన అధికారులు..వన్య ప్రాణుల సంరక్షణ, కలప, ఇసుక అక్రమ రవాణాపై కోరడా ఝళిపిస్తున్నారు.నిర్మల్‌ జిల్లా పెంబి అటవీ రేంజ్‌ పరిధిలోని ఇటిక్యాల్‌,…

ప్రజలకు సిఎం కెసిఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంతో, ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సంపదతో విలసిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు…

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

ఇద్దరు యువకుల మృతి మెదక్‌,జనవరి14(జ‌నంసాక్షి): మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి శివారులో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలితీసుకుంది. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా…

మైనర్‌ బాలికపై ఆత్యాచార ఘటనపై ¬ంమంత్రి సీరియస్‌

ఘటనపై ఆరా.. దర్యాప్తు వేగం చేయాలని ఆదేశం హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): నగరంలోని పాతబస్తీ కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర ¬ంమంత్రి మహముద్‌ అలీ సిరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు.…

దుప్పిమాంసం స్వాధీనం

        ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు మహబూబ్‌నగర్‌,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో బల్మూరు మండలంలో సమాచారం మేరకు ఓ ఇంటిపై దాడి చేసి దుప్పిమాంసను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట అటవీశాఖ అధికారి…

గోదాదేవి కల్యాణోత్సవంలో పాల్గొన్న

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి దంపతులు సూర్యపేట,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి సమేత శ్రీనివాస కల్యాణ మ¬త్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి కుటుంబసమేతంగా పాల్గొని…