Monday, 16 November 2026

తెలంగాణ

పండుగ పూట.. ప్రాణం తీసిన గాలిపటం..

భవనంపై నుంచి కిందపడ్డ యువకుడు చికిత్స పొందుతూ యువకుడు మృతి హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగ ఓ ఇంట్లో విషాదాన్ని నింపిది. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుండగా… ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఓ యువకుడు చికిత్స పొందుతూ…

దర్శకుడు రంగారావు ఇకలేరు..!

సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కట్టా రంగారావు అనారోగ్యంతో కన్నుమూశారు. చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. తెలంగాణకు చెందిన ఈ…

సోషల్‌ విూడియాలో..  తనపై అసత్యప్రచారం చేస్తున్నారు

– ప్రభాస్‌ అనే వ్యక్తిని తానెప్పుడూ కలవలేదు – జనసేన కార్యకర్తలు, పవన్‌ ఫ్యాన్స్‌ పేరుతో అసభ్య పోస్టులు చేస్తున్నారు – నేను దోషిగా నిలబడి నావాదన వినిపించాల్సి రావడం దురదుష్టకరం – ఈ కుట్రల వెనుక తెదేపా…

బస్టాండ్లలో తప్పని పడిగాపులు

సొంతూర్లకు వెళ్లాలనుకున్న వారికి భంగపాటు ఉదయమే వచ్చినా కిక్కిరిసిన బస్సులు సంక్రాంతికి వెళ్లలేక నానా అవస్థలు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలన్న ప్రజలకు బస్సులు దొరక్క నానాయాతన పడ్డారు. సోమవారం కూడా బస్సుల కోసం వేకువ జామునుంచే…

జంటనగరాల్లో రంగవల్లుల వేడుక

ఇళ్లముందు పల్లెక్రాంతి పోటీపడి ముగ్గులేసిన ఆడపడచులు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): గ్రామాలకు వెళ్లినవారు వెళ్లగా హైదరాబాద్‌లో ఉన్న వారు పండగ వేడుకల్లో పాల్గొనడంతో జంగనగరాల్లోనూ సందడి కనిపించింది. ఉదయమే పలుకానల్లో రంగవల్లులు, గొబ్బెమ్మలు అందంగా దర్శనమిచ్చాయి. లోగిళ్ల ముందు ముత్యాల ముగ్గులు…

కైట్‌ ఫెస్టివల్‌తో సందడేసందడి

భోగిమంటలతో గ్రామాల్లో పండగ వాతావరణం కోస్తాలో కోడిపందాల జోరు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. పాడిపంటలకు, సంప్రదాయాలకు పెట్టిందిపేరైన తూర్పు వాకిట సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల…

తొలివిడత పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఏకగ్రీవాలపై నజర్‌ పెడుతామన్న ఇసి సందడిగా సాగుతున్న ప్రచారాలు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): తొలి విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 21న తొలివిడత ఎన్నికలుజరుగనున్నాయి. అలాగే మలివిడతకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. పలుగ్రామాల్లో ఇప్పటికే…

వ్యవసాయ విధానాలపై ఇతర రాష్ట్రాల అధ్యయనం

24గంటల కరెంట్‌..రైతుబందు పథకాలపై ఆసక్తి హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైపు యావత్‌ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. పలు రాష్ట్రాలు ప్రశంసలతో ముంచెత్తు తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకొండని…

రైతుల కోసం కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌

ఆదిలాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో త్వరలో కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ తెలిపారు. హెల్ప్‌లైన్‌తో రైతుల సమస్యలను పరిష్కరించేదుకు కృషి చేస్తామన్నారు. అధికారులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి భూసార పరీక్షలు నిర్వహించి, భూమికి అనుకూలమైన పంటసాగు…

తెలంగాణ ప్రజలకు కడియం పండగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆ ఫలాలు అందుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు మంత్రి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.…