Monday, 16 November 2026

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

నగరంలో టిప్పర్‌ బైక్‌ ఢీ హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్‌ నగరంలోని లంగర్‌హౌస్‌ పరిధిలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు…

వణికిస్తున్న చలి

– తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు – బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు – మధ్యాహ్నం వేళల్లోనూ చల్లటి గాలులు – మరో రెండు రోజులు చలి తీవ్రత ఉంటుంది – స్పష్టం చేస్తున్న వాతావరణ…

అటవీ భూమలపై హక్కులను ఇవ్వాలి

వరంగల్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భుములకు హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అటవీ భూమలుపై అర్హులైన వారికి హక్కులు కల్పిస్తామన్న సిఎం కెసిఆర్‌ హావిూ మేరకు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని…

నకిలీ వేరుశనగ విత్తనాలతో నష్టం

మహబూబాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి):  అనుమతి లేకుండా విడి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని  రైతులు డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా చూడాలన్నారు. రబీలో వేరుసెనగ సాగు చేసేందుకు కొనుగోలు చేసిన విత్తనాలతో సాగుచేపట్టారు. విత్తనాలు…

పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలి

వరంగల్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని తపస్‌  నాయకులు  డిమాండు చేశారు. సీఎం ఇచ్చిన హావిూ మేరకు బకాయిలు సంక్రాంతి నాటికి జీపీఎఫ్‌ ఖాతాల్లో జమచేయాలని డిమాండు చేశారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ తరువాత బయోమెట్రిక్‌…

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి 

జనగామ,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలన్నీ అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని తెరాస ప్రభుత్వం గుర్తించాలని సీపీఎం జిల్లా నాయకుడు జిల్లెల్ల సిద్దారెడ్డి  తెలిపారు.  ప్రజలకు దిక్కు చూపించే వేగుచుక్క…

ఎన్నికలపై మండలాల పీవో, ఏపీలకు శిక్షణ

జగిత్యాల,జనవరి3(జ‌నంసాక్షి):రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకడ్బందీ చర్యలు చేపట్టారు. మండలాల ఎన్నికల పీవో, ఏపీ వోలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు  శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు…

జిల్లా ఏర్పాటు హావిూని నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్‌

అండగా నిలచి అన్ని ఎన్నికల్లో విజయం సాధించిపెట్టాలి ములుగు,జనవరి3(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు జిల్లా కల ఫలిస్తోందని,జిల్లా ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రహ్‌ఆద్‌ అన్నారు. కెసిఆర్‌ ఇచ్చిన మాట నిలుబెట్టుకునే నాయకుడని…

ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్న విపక్షాలు

ఓటమికి  ఇవిఎంల ట్యాంపరింగ్‌ అనడం సమంజసమా? ప్రజల మనోగతం మేరకు నేతలు సాగాలి హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): తెలంగాణలో ఊహించని స్థాయిలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల రాజకీయాల గురించి, ప్రధానంగా ఇవిఎంల గురించి విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.…

పాఠశాలల పటిష్టతలో స్థానికుల భాగస్వామ్యం

కెజి టూ పిజి కార్యాచరణకు పూనుకోవాలి హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా పనిచేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని భావించి ఇప్పుడు వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి…