Sunday, 15 November 2026

తెలంగాణ

ఉత్తర తెలంగాణకు వరం శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకం

రెండువేల కోట్లతో రీడిజైనింగ్‌ వచ్చే ఏడాదికల్లా పూర్తికానున్న పనులు సిఎం కెసిఆర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణతో పనుల్లో వేగం నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నంసాక్షి): ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రూపుదిద్దు కోబోతంది. దీనిని నిరంతరంగా నిండుకుండలా చేసేందుకు భార పథకానికి సిఎం…

బిసి రిజర్వేషన్లపై విపక్షాలది అనవసర రాద్దాంతం

చిత్తశుద్దితో రిజర్వేషన్లు పెంచిందే తాము రిజర్వేషన్లు పెంచకుండా కోర్టుకు వెళ్లిందే కాంగ్రెస్‌ హైకోర్టు, సుప్రీం తీర్పుల మేరకు నడుచుకోవడమే మా కర్తవ్యం బిజెపి దద్దమ్మలు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించరు జనవరిలోగా పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం రాజకీయంగా…

చంద్రబాబు డర్టీయెస్ట్‌ పాలిటీషిన్‌

పచ్చి అబద్దాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు హైకోర్టు విభజనపైనా అబద్దాలేనా? స్వయం ప్రకాశం లేని నేత చంద్రబాబు ఐటీలోనూ ఆయన పీకిందేవిూ లేదు మండిపడ్డ సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఈ దేశంలో చంద్రబాబు అంత డర్టీయెస్ట్‌ పొటిటీషియన్‌…

నీటిపారుదల రంగానికి పెద్దపీట

విద్యావైద్య రంగాలకు ప్రాధాన్యం ప్రగతి భవన్‌లో అధికారులతో సిఎం కెసిఆర్‌ సవిూక్ష హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌…

ట్యాంపరింగ్‌ చేస్తే ఆ మూడు రాష్ట్రాల సంగతేంటి?

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు అయినా బుద్ది రాలేదన్న సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇవిఎంలను ట్యాంపరింగ్‌ చేశామని కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలపై సిఎం  కెసిఆర్‌ మండిపడ్డారు. అలా అయితే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచిందని,…

సహకార రుణాలు చెల్లించాల్సిందే: ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో సహకార సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న ఓటర్లు పంట రుణాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. సహకార ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రుణాలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు…

అటవీ అధికారులపై కలప స్మగ్లర్ల దాడి

కుమ్రంభీం ఆసిఫాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులపై కలప స్మగ్లర్లు దాడి చేశారు. తిర్యాని మండలం మార్కగూడ అటవీప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అటవీశాఖ సిబ్బంది అదుపులోని స్మగ్లర్లను తప్పించేందుకు మరికొంత మంది స్మగ్లర్లు మూకదాడి చేశారు.…

నన్ను విలన్‌గా చూపిస్తే కోర్టుకెళ్తా

– ఇప్పటికే బాలకృష్ణ, క్రిష్‌, సెన్సార్‌ బోర్డుకు లీగల్‌ నోటీసులు జారీచేశా – మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : నవరస నటనా సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న…

బీసీలకు వ్యతిరేక ఆర్డినెన్స్‌…  దొరల రాజ్యం కోసమే

– బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలి – బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ – బీసీలకు వ్యతిరేక ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడి హైదరాబాద్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : తెలంగాణ లో దొరల రాజ్యం…

పేదింటి ఆడపిల్లలకు వరంగా కళ్యాణలక్ష్మి

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లు వరంగా నిలిచాయని ఎమ్మెల్యే వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు అన్నారు. ఈ పథకాలతో పెళల్‌ఇ కాదన్న బాధ లేకుండా పోయిందని, ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు ధీమగా…