Sunday, 15 November 2026

తెలంగాణ

హావిూల అమలుకు కార్యాచరణ చేయాలి: సిపిఎం

నల్లగొండ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ హావిూల అమలుకు తక్షణం సిఎం కార్యాచరణ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌…

మిర్చి రైతులను ఆదుకోవాలి 

ఖమ్మం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మిర్చిరైతులకు ఈ యేడు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదని రైతు సంఘం నేతలు అన్నారు. గిట్టుబాటు ధరలు చెల్లించేలా చూడాలని, మిర్చిని కొనుగోలు చేసి ఆదుకోవా లన్నారు. అలాగే ఇటీవలి వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని…

మావోలకు ఎదురుదెబ్బ

– మావోలతో సంబంధాలున్న నలుగురి అరెస్ట్‌ – మౌలాలీలోని ఓఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు – మావో కీలక నేత ఆర్కేతో కలిసి పనిచేసినట్లు గుర్తింపు హైదరాబాద్‌, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.…

న్యూ ఇయర్‌ వేడుకల్లో జీరో యాక్సిడెంట్‌ కోసం కసరత్తు

నిబంధనల మేరకు నడచుకోవాలని సూచన కఠినంగా నిబంధనల అమలుకు అధికారుల ఆదేశాలు హైదరాబాద్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి):  న్యూ ఇయర్‌ వేడుకల్లో ఎలాంటి అపశృతికి తావులేకుండా, జీరో యాక్సిడెంట్‌ డే కోసం పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అనేక విధాలుగా ప్రచారం చేపట్టారు.…

పాతపద్దతిలో ఉమ్మడి జిల్లాగా సహకార ఎన్నికలు

కసరత్తులో అధికారుల బిజీ కామారెడ్డి,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు పాత పద్దతిలోనే జరుగనున్నాయి. మొదటగా పీఏసీఎస్‌ పరిధిలో ప్రత్యక్ష ఓటింగ్‌ నిర్వహించనున్నారు. తర్వాత సంఘాలకు చైర్మన్లను, డైరెక్టర్లు చేతులెత్తడం ద్వారా ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఒక్కో…

పంచాయితీల్లోనూ సత్తా చాటాలి: షిండే

నిజామాబాద్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా కార్యకర్తలు కృషిచేయాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని చెప్పారని, తాము లక్ష రూపాయలు…

మున్సిపల్‌ ఎన్నికలకు సైతం సన్నద్దం

ఓటర్ల గణన చేస్తున్న అధికార గణం నల్లగొండ,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండగా మున్సిపల్‌ ఎన్నికలు సైతం మార్చిలో జరిగే అవకాశం ఉంది. ఇందుకు గాను రాష్ట్ర మున్సిపల్‌ యంత్రాంగం ఆదేశానుసారం జిల్లాలోని ఆయా…

లోక్‌సభలోనూ టిఆర్‌ఎస్‌దే విజయం:ఎంపి

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో 16సీట్లు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఖాయమని  ఎంపి జితేదంర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్‌ ఎన్‌ఇనకల్లోనూ ఏకపక్షంగా ఉంటాయన్నారు. కేసీఆర్‌ పట్ల ప్రజల్లో నమ్మకం, విశ్వాసం ఉందన్నారు.…

26నుంచి సాధారణ ఓటరు నమోదు

పంచాయితీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు కలెక్టర్‌ శ్రీదేవసేన పెద్దపల్లి,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ఈనెల 26 నుంచి సాధారణ ఎన్నికల కోసం ఓటు నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు…

సహకార ఎన్నికలకు ఏర్పాట్లు

జిల్లా సహకారశాఖ అధికారి శ్రీనివాసరావు మేడ్చల్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): సహకార సంఘాల పాలక వర్గాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార  సంఘాలకు ఎన్నికలను నిర్వహించేందుకు…