Sunday, 15 November 2026

తెలంగాణ

పంచాయితీల్లో మన జెండా ఎగరాలి: ఎంపి

మెదక్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): వచ్చే పంచాయితీ ఎన్నికల్లో  ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగురవేద్దామని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.  ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారని వారిని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పటికి విస్మరించదన్నారు. వచ్చే స్థానిక సంస్థల…

జన సంక్షేమమే అంతిమ ఎజెండా

గ్రామస్వరాజ్యం కోసం ప్రయత్నాలు చేయాలి హైదరాబాద్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): దాదాపు అన్ని రాష్ట్రాల్లో సదీర్ఘ కాలం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయినా వ్యవసాయంతో సహా గ్రామాల వికాసానికి ఎలాంటి మార్పులు తీసుకోలేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా నేటికీ గ్రామాల్లో దుర్భర…

అభివృద్ది రాజకీయాలు ఎజెండా కావాలి

దేశహితం కోరి పనులను చేపట్టాలి హైదరాబాద్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ఇటీవలి కాలంలో దేశంలో జరుగుతున్న ఆందోళనలు, వివిధ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పాలకులు ముందుకు సాగాల్సి ఉంది. ఇటీవలి ఎన్‌ఇనకల ఫలితాలు అందుకు కనువిప్పుకావాలి. దేశ హితం కోరి పాలకులు అడుగువేయాలి.…

రైతులకు ఇక తిరుగు ఉండదు

ప్రాజెక్టులు పూర్తయితే నీటి సమస్య రాదు: జోగు ఆదిలాబాద్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): వచ్చేది రైతునామ సంవత్సరమని మాజీమంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే  జోగు రామన్న అన్నారు. రైతులకు ఇప్పటికే  24 గంలట కరెంట్‌ అందివ్వడంతో పాటు, ఎకరాలకు 4వేల ఆర్థిక సాయం అందించామని  అన్నారు.…

బీసీలకు రాజ్యాధికారంతోనే న్యాయం

నిజామాబాద్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): బిసిలను అణగదొక్కుతూ ఇప్పటికీ అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని బీసీ సంక్షేమసంఘ నేతలు ఆరోపించారు.  బీసీలకు సామాజిక భద్రత కల్పించడానికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అరవై ఏళ్ల స్వాతంత్యద్రేశంలో బీసీలకు అన్నివిధాలా అన్యాయం…

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు 

వరంగల్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్‌ అధికారులు సూచించారు. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నాణ్యత ప్రమాణాలు…

పెద్దపులి కనిపిస్తే సమాచారం ఇవ్వండి

ఆసిఫాబాద్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి):కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో సవిూప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్‌ నాయక్‌ సూచించారు.  కొత్తపల్లి సెక్షన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. పులుల అడుగుజాడలను పరిశీలించారు. ఈ…

పేదలందరికి ఇళ్లు నిర్మించాలి

కరీంనగర్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హావిూల అమలుకు పోరాడుతామని,నేతలను నిలదీస్తామని సిపిఐ  పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌ దత్తత గ్రామాల్లో పేదలకు నిర్మించినట్లుగానే రాష్ట్రంలో పేదలందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పార్టీ ప్రారంభం…

ప్లాస్టిక్‌ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే జరిమానా

ఖమ్మం,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): ప్లాస్టిక్‌ రహిత పంచాయితీల కోసం చేస్తున్నకృషిలో అందరూ కలసి రావాలని పంచాయితీ అధికారులు  పిలుపునిచ్చారు. పారిశుధ్యాన్ని కాపాడేందుకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఇళ్లల్లో దుకాణాల్లో, వివిధ ప్రాంతాల్లో చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, కొబ్బరి చిప్పలు రహదారుల వెంబడి…

హావిూల అమలుకు ప్రభుత్వం పూనుకోవాలి : సున్నం 

భద్రాచలం,డిసెంబర్‌21(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చినందున ఇచ్చిన హావిూ మేరకు  ప్రజా సమస్యలను పరిష్కరించచాలని మాజీ సీపీఎం ఎమ్మెల్యే సున్నంరాజయ్య  కోరారు.  రాష్ట్రంలో ఎక్కడా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు లేవని  దుయ్యబట్టారు.…