Sunday, 15 November 2026

తెలంగాణ

రోహింగ్యాలపై కన్నేసి ఉంచాం

వారు ఓటేయడానికి వస్తే అరెస్ట్‌ చేస్తాం జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): అక్రమంగా ఓటరు కార్డులు పొందిన రోహింగ్యాలపై నిఘా ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో 105…

నేటి పోలింగ్‌కు భారీగా ఏర్పాట్లు

11మంది పోలీసుల సస్పెన్షన్‌: ఎస్పీ సునిల్‌దత్‌ భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11మంది స్పెషల్‌ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ సునిల్‌దత్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వివిధ రకాల…

ఓటును సద్వినియోగం చేసుకోండి

కరీంనగర్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): 7న శుక్రవారం జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ పిలుపునిచ్చారు. యువత ఓటరు నమోదులో ఉత్సాహం చూపినట్లే.. ఓటింగ్‌లోనూ చైతన్యంతో ముందుకు సాగాలని కోరారు.యువత…

ప్రశాంత పోలింగ్‌ కోసం ఏర్పాట్లు

దివ్యాంగులకు ప్రత్యేకంగా సహాయకులు వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలన: కలెక్టర్‌ కామారెడ్డి,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు నియోజకవర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. శుక్రవారం…

కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలు

భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న శిబిరాల్లో ఇప్పటి వరకు మొత్తం 78,702 కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ భావ్‌సింగ్‌ తెలిపారు. ఒక్కో వైద్య శిబిరంలో ఇద్దరు వైద్యులతో పాటు ముగ్గురు ఏఎన్‌ఎంలు, నలుగురు ఆశ…

రేవంత్‌ అరెస్ట్‌ నిరంకుశానికి నిదర్శనం

కెసిఆర్‌కు ఓటమి బయం పట్టుకుందన్న మల్లు జడ్చర్ల,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): రేవంత్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ నేత,జడ్చర్ల అభ్యర్థి మల్లు రవి అన్నారు. ఇంతకన్నా దారుణం మరోటి లేదన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అరెస్ట్‌లతో భయాందోళనలు…

మహాకూటమి కుట్రలను తిప్పికొట్టాలి

మళ్లీ టిఆర్‌ఎస్‌దే అధికారం అన్న చందూలాల్‌ ములుగు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మహాకూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారని, ప్రజలు వారికి గుణపాఠం చెప్పాలని మంతరి చందూలాల్‌ కోరారు. గత ఎన్నికలకు ముందు చెప్పిన వాటితోపాటు చెప్పనివి కూడా  ఎన్నో సంక్షేమ పథకాలను అమలు…

ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు

జగిత్యాల,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): జిల్లాలో ఎన్నికలకు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశించారు. జిల్లాలో 898 పోలింగ్‌ కేంద్రాలుండగా 179 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పోలింగ్‌ పక్రియ ముగిసే వరకు…

తెరాసదే మళ్లీ విజయం: వినయ్‌

వరంగల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఈనెల 7న జరిగే ఎన్నికలలో తెలంగాణ అంతటా తెరాస విజయం సాధించి మరోమారు సీఎంగా కేసీఆర్‌ పగ్గాలు చేపడతారని వరంగల్‌ పశ్చిమ అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌  చెప్పారు. ఈనెల 11న వెల్లడలయ్యే ఫలితాలు తెరాసకు అనుకూలంగా రాబోతున్నాయని…

ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు

కమిషనర్‌ రవీందర్‌ వరంగల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్నారు. ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని పోలింగ్‌…