Sunday, 15 November 2026

తెలంగాణ

నిజాం కర్మాగారంపై స్పందించాలి

ఎవరు అధికారంలోకి వచ్చినా తెరిపించాలి నిజామాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఎవురు గెలిచినా ముందు నిజామాబాద్‌ సహకార చక్కెర కర్మాగారంను పునరుద్దరించడంపై దృష్టి సారించాలని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ  పరిరక్షణ కమిటీ నేతలు కోరారు. గతంలో సిఎం కెసిఆర్‌ హావిూ ఇచ్చినా…

తెలంగాణ ద్రోహులకు గుణపాఠం ఖాయం

ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు నిజామాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): తెలంగానలో ఉద్యమించిన వారికి ఇప్పుడు చోటు లేకుండా పోయిందని డిసిసి మండిపడింది. కేవలం కెసిఆర్‌ తాబేదార్లకు మాత్రమే పదవులు కట్టబెడుతూ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుదాన్‌ అన్నారు.…

దిగుబడులకు తోడు గిట్టుబాటు ధరల సమస్య

వ్యవసాయం చేస్తున్నా రైతులకు తీరని వ్యధ కేంద్రం పథకాలు ప్రకటిస్తున్నా ఆచరణలో శూన్యం హైదరాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): వ్యవసాయంపై ఆధారపడుతూ జీవనం సాగించడం కష్టంగా మారింది. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసినప్పట్టికీ, సరైన దిగుబడులు రావడం లేదు. దీంతో నష్టాలు మాత్రమే…

పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గచ్చిబౌలి హైస్కూలులో ఏర్పాటు చేసిన 374 పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.…

ఉద్యమనేతలపై దాడులకు సమాధానం

ఈ ఎన్నికల్లో ప్రభావం ఉంటుందన్న ఓటర్లు హైదరాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారిపై వేధింపులుకు దిగడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని పలువురు అంటున్నారు. పోలింగ్‌ సరిళి చూస్తే యువత అత్యధికుఅలు పాల్గొన్నారు.…

జూబ్లీహిల్స్‌ నిజాం హైస్కూల్‌లో ఓటు వేసిన కేటీఆర్‌

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ నిజాం హైస్కూల్‌లో రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే. తారకరామారావు శుక్రవారం మధ్యాహ్నం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా… కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తన సోదరి, నిజామాబాద్…

ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

నేటి పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

రామగుండం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్‌కమిషనర్‌ సత్యనారాయణ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాకుండా ఉండేందుకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇక…

సిద్దిపేటలో భారీగా ఏర్పాట్లు

సిద్ధిపేట,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రి హరీష్‌ రావు ప్రాతిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో పోలింగ్‌ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ తెలిపారు. పోలింగ్‌ రోజున సెలవు నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని,…

నేటి పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు

ఉదయం మాక్‌ పోలింగ్‌తో ప్రారంభం 5గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటుహక్కు మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ తో శాసనసభ…