Sunday, 15 November 2026

తెలంగాణ

అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ

ఎన్నికల ప్రచారంలో నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి ): తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు  నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి  పేర్కొన్నారు. గ్రామాల్లో…

కార్తీక చివరి వారంతో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా  శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఆలయాలకు భక్తులు పోటెత్తారు.  తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మురమళ్ల భద్రకాళి…

కెసిఆర్‌ నాటకాలకు 11న తెర

ప్రచారంలో పొన్నాల లక్ష్మయ్య జనగామ,డిసెంబర3(జ‌నంసాక్షి ): కేసీఆర్‌ నాటకాల రాయుడని, ఒక వైపు ఎంఐఎంను బాహాటంగా సమర్థిస్తూ, మరో వైపు భాజపాతో అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నారని సిఎం కెసిఆర్‌పై మాజీమంత్రి జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.…

కాంగ్రెస్‌ కూటమితో కష్టాలు తప్పవు

ప్రచారంలో హెచ్చరించిన మంత్రి ఇంద్రకరణ్‌ నిర్మల్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని నిర్మల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. కూటమితో కష్టాలు కొనితెచ్చుకోవద్దని అన్నారు.…

దేశం నుంచి తరిమికొట్టే ధైర్యం ఉందా?

యోగీ వ్యాఖ్యలపై మండిపడ్డ అసదుద్దీన్‌ హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): తనను భారతదేశం నుంచి వెళ్లగొట్టే దమ్మూ, ధైర్యం ఎవరికి లేవని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్‌ ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుందంటూ…

నేడు నగరంలో మరోమారు కెటిఆర్‌ ప్రచారం

హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో జంటనగరాలపై మరోమారు దృష్టి సారించారు. ఇక్కడ పదహారు సీట్లు గెలుచుకుంటామని చెబుతున్న కెటిఆర్‌ మరోమారు  ఉధృతంగా ప్రచారంచేయబోతున్నారు.  ప్రచారం కొనసాగింపులో భాగంగా మంత్రి మంగళవారం జంట నగరాల్లోని పలు నియోజకవర్గాల్లో…

నకిలీ విలేకర్ల హంగామా

పోలీసుల కేసు నమోదు హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): దవాఖానలో హంగామా చేసి, గొడవకు దిగిన ఐదుగురు నకిలీ రిపోర్టర్లపై మేడ్చల్‌ జిల్లా కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ప్రకాశ్‌ కథనం ప్రకారం.. గత నెల 27న శావిూర్‌పేట్‌…

బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్‌ నిర్వాహకుల కోసం వేట

హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ):  అధిక వడ్డీలు చెల్లిస్తామంటూ పెద్ద మొత్తంలో డిపాజిట్లు, చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు పారిపోయిన నిందితుల…

ఎవరి ధీమా వారిదే 

శంకరపట్నం జనం సాక్షి 3 ; తెరాస అభ్యర్థి రసమయి బాలకిషన్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎన్నికల ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నారు తమ ప్రవేశపెట్టిన పథకాలు మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం జోరు పెంచారు దాదాపు…

ఎన్నికలకు సర్వంసిద్ధం

– 7న జరిగే ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం – 4.93లక్షల బోగస్‌ ఓట్లను ఏరివేశాం – ఇప్పటికే అభ్యర్ధుల క్రిమినల్‌ రికార్డులను సేకరించాం – పార్టీల మేనిఫెస్టోలు, హావిూలను పరిశీలిస్తున్నాం ఎప్పుడూ లేనంతగా భారీగా నగదు పట్టివేత…