Sunday, 15 November 2026

తెలంగాణ

నోటుకు వద్దు ఓటు….నోటాకే నా ఓటు

క్యాబ్‌ డ్రైవర్ల వినూత్న ప్రచారం ప్రజలకు మేలు చేయని పార్టీలకు ఓటేందుకు? డ్రైవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):  నోటాకే నా ఓటు… నోటాకే నా ఓటు… నోటాకే నా ఓటు.. ఇదేంటి? ఈ కొత్త ప్రచారం…

అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రీకొడుకులు

తిరుమలగిరిలో బాలిక ఆత్మహత్య ఆందోళనకు దిగిన బంధువులు నల్లగొండ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): జిల్లాలోని నాంపల్లి మండలం తిరుమలగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి ఓ బాలిక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని ఏడు నెలల గర్భవతిగా గుర్తించారు. బాలిక…

కెసిఆర్‌కు మద్దతుగా ప్రచారం

అభివృద్దిని చూసి ఓటేయాలని వినతి సిద్దిపేట,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ భూంరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి ప్రచారంలో కోరారు.  ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల…

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి మెదక్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): మనకు న్యాయం చేయగలిగే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని, తెలంగాణ తేవడమే గాకుండా  అభివృద్దితో కూడిన తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. …

ప్రజాఆశీర్వాద సభలు విజయవంతం

అభ్యర్థుల్లో గెలుపుపై పెరిగిన భరోసా మెదక్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ప్రజాఆశీర్వాద సభలు విజయవంతంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. ఇటీవల నర్సాపూర్‌, మెదక్‌ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రసంగం అభ్యర్థుల్లో భరోసా నింపింది.  గత నెల…

గద్దర్‌ రాకతో ధర్మపురిలో ఉత్తేజం

ఆటపాటలతో కూటమికి మద్దతుగా ప్రచారం తెలంగాణను కెసిఆర్‌ నుంచి విముక్తం చేయాలని పిలుపు ధర్మపురి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): గద్దర్‌ రాకతో ధర్మపురిలో జోష్‌ నిండింది. కూటమి అభ్యర్తి అడ్లూరి లక్షమణ్‌ కుమార్‌కు మద్దతుగా ఆయన ధర్మపురిలో శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు.…

ప్రజాసమస్యల పరిష్కారంలో కెసిఆర్‌ విఫలం

భద్రాచలం అభ్యర్థి మిడియం భద్రాచలం,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):  ప్రజా సమస్యల పరిష్కారంలో తెరాస, కాంగ్రెస్‌లు పూర్తిగా వైఫల్యం చెందాయని భద్రాచలం సీపీఎం అభ్యర్థి డాక్టర్‌ మిడియం బాబురావు అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, లౌకిక సామరస్య పరిరక్షణ, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం,…

నాలుగేళ్లలో తెలంగాణను అగ్రభాగాన నిలిపాం

– మరోసారి ఆశీర్వదించండి – బంగారు తెలంగాణకు తోడ్పాటునందించండి – మహాకూటమి మాయమాటలను ఓటుతో తిప్పికొట్టండి – ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌, డిసెంబర్‌01(జ‌నంసాక్షి) : నాలుగేళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికే అగ్రభాగాన నిలిపిన…

గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌

– టీఆర్‌ఎస్‌ తీసుకువచ్చిన విధానాలతోనే సాధ్యమైంది – శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి – ఆర్ధిక వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం – శంషాబాద్‌ వరకు మెట్రోరైలును పొడగిస్తాం: కేటిఆర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌1(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌…

ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి నేతలు

ప్రజా కూటమితోనే తెలంగాణకు విముక్తి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు వరంగల్‌,డిసెబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ప్రజాకూటమి అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ అభ్యర్తులు ఉమ్మడి జిల్లాలో ప్రచార జోరు పెంచారు.…