Sunday, 15 November 2026

తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో ప్రచార ¬రు

పథకాలతో ఆకట్టుకుంటున్న అభ్యర్థులు మరోమారు గెలిపించాలంటూ ఓటర్లకు వినతి ఆదిలాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచార జోరు కొనసాగుతోంది. ఓ వైపు మంత్రులు మరోవైపు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పూర్తిస్తాయి ప్రచారంలో మునిగి పోయారు. టీఆర్‌ఎస్‌…

కెసిఆర్‌ పథకాలపై ప్రజల్లో చర్చ

ప్రధానంగా 24 గంటల కరెంట్‌పై ప్రజల్లో ఆసక్తి రైతుబంధు,రైతు బీమాతో తిరుగులేని అభిమానం సానుకూల ధోరణికి నిదర్శనమన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని నల్లగొండ ఎంపి, రైతు సమన్వయ…

ప్రచారాన్నిముమ్మరం చేసిన బిజెపి

ప్రముఖ నేతలతో ప్రచారం 3న హైదరాబాద్‌లో ప్రధాని బహిరంగ సభ హైదరాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రధాని మొదలు ప్రముఖులంతా ఇక్కడే తిష్టవేసి…

పేదల సంక్షేమమే టిఆర్‌ఎస్‌ లక్ష్యం

ఇంటింటా ప్రచారంలో రేఖానాయక్‌ నిర్మల్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ప్రతి నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే కేసీఆర్‌ను ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు మహకూటమి నాయకులు వస్తున్నారనీ, వారిని నమ్మవద్దని ఖానాపూర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్తి రేఖానాయక్‌ కోరారు.టీఆర్‌ఎస్‌ను గెలిపించాలనీ, మరో సారి తననను…

కెసిఆర్‌ ప్రచారంతో పెరిగిన భరోసా

కవిత ప్రచారంతో మారుతున్న పరిస్థితి జోరు పెంచిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు నిజామాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ జిల్లాలో వరుసగా నిర్వహించిన ప్రజాశీర్వాద సభలతో టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నిండింది. కేసీఆర్‌ తనయ కవిత నిజామాబాద్‌ ఎంపీగా…

మాయాకూటమి మాటలు నమ్మొద్దు: వేముల

కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): మాయమాటలు చెప్పే మాయా కూటమి మాటలు నమ్మొద్దని టీఆర్‌ఎస్‌ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంచి పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయని, వాటిని…

కాళేశ్వరం ఆపేందుకు కాంగ్రెస్‌ కుట్ర

సింగరేణిని ముంచిన ఆ పార్టీ నేతలు మహాకూటమిని నమ్మితే మన్నే: బాల్క మందమర్రి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా  కాళేశ్వరం ప్రాజెక్టును చేపడితే దానిని,ఆపడానికి మహాకూటమి నాయకులు కుట్రలు పన్నుతున్నారని, వారిమాటలను ప్రజలు నమ్మవద్దని…

సింగరేణికి ఊపిరి పోసిందే టిఆర్‌ఎస్‌

అనేక సమస్యలను పరిష్కరించా: పుట్టా మధు మంథని,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): నాడు స్వరాష్ట్రం కోసం కేసీఆర్‌ పోరాడి వస్తే.. సింగరేణి కార్మికులు ఊపిరి అందించి రాష్ట్ర సాధనలో ఆయనకు అండగా నిలిచారని, అలాంటి విూకు ఎంత చేసినా తక్కువే అని మంథని…

సింగరేణి పక్షపాతిగా సిఎం కెసిఆర్‌

రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమకార్యక్రమాలు గత ప్రభుత్వాలు సింగరేణిని విస్మరించాయి ఓసిపి-3 లో ప్రచారం చేపట్టిన సోమారపు గోదావరిఖని,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ సింగరేణి కార్మికుల పక్షపాతిగా ఎప్పటికీ నిలిచిపోతారని టీఆర్‌ఎస్‌ రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం…

ఉద్యోగుల ఓట్లపై అభ్యర్థుల నజర్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల దరఖాస్తుకు నేటితో ముగియనున్న గుడువు ఆదిలాబాద్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులు దృష్టి సారించారు. పోలింగ్‌ గడువు సవిూపిస్తుండడంతో ప్రచారంలో హడావిడిగా గడుపుతున్న అభ్యర్థులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ఓ…