మార్చిలో టెన్త్ పరీక్షలు
` పరీక్షఫీజు గడువు నవంబర్ 17 హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చిలో టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పది చదువుతున్న…










