Sunday, 15 November 2026

తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీల్లో ‘కృష్ణవేణి’ విద్యార్ధుల ప్రతిభ

గోదావరిఖని, నవంబర్‌ 18, (జనంసాక్షి) : రాష్ట్ర స్థాయి పోటీల్లో గోదావరిఖని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్ధులు ప్రతిభ కనబరిచారు. ఈనెల 17న జరిగిన రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో సీనియర్‌ విభాగంలో కళ్లకు గంతలు కట్టుకుని అందరిని ఆకట్టుకుని…

కేసిఆర్‌ వైఫల్యాలను ఎండగడుతాం

– బిజెపితోనే అభివృద్ది సాధ్యం – మహాకూటమి ఓ బోగస్‌కూటమి – ఏం చేశారని ఓట్లగుతున్నరు – బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు వెల్లడి గోదావరిఖని, నవంబర్‌ 18, (జనంసాక్షి) : అపద్దర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వైఫల్యాలను ఎండగడుతామని,…

రైతులను ఆదుకోవడమే టీఆర్‌ఎస్‌ లక్ష్యం

-మాజీ ఎమ్మేల్యే సోమారపు సత్యనారాయణ యైటింక్లయిన్‌ కాలని, నవంబర్‌, 18 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బందిపడకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మాజీ ఎమ్మేల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం…

మరోమారు రమేశ్‌ బాబు గెలుపు ఖాయం

  మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి కథలాపూర్‌ నవంబర్‌ 18(జనం సాక్షి) వేములవాడ ఎంఎల్‌ఎగా రమేశ్‌బాబు గెలుపు ఖాయం అని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బాపురెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కథలాపుర్‌ మండలంలోని చింతకుంట గ్రామంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబుకి…

జోరుగా టిఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారం

మల్హర్‌,నవంబర్‌ 12,(జనంసాక్షి) ;మండలంలోని కుంభంపల్లి కొయ్యూరు రాఘయ్యపల్లి గ్రామాల్లో ఆదివారం తెరాస అభ్యర్థి పుట్ట మధుకర్‌ కూతురు పుట్ట మౌనిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్దిని అందించిన సంక్షేమ పథకాలను చూసి మరోసారి మా నాన్నను…

ప్రయివేటు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించే వారికే మద్దతు

  మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రయివేటు కళాశాలల లెక్చరర్ల సమస్యలు పరిష్కరించే వారికే మా మద్దతు ఉంటుందని తెలంగాణ ప్రయివేటు కాలేజ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటి అధ్యక్షులు సంకెపెల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక…

ఎల్ది మల్లయ్య

టీడీపీ మండల కన్వీనర్‌గా ‘ఎల్ది’ మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): టీడీపీ మండల కన్వీనర్‌గా పట్టణానికి చెందిన ఎల్ది మల్లయ్య ఎన్నికయ్యారు. మండలంలోని అమనగల్‌ గ్రామానికి చెందిన ఎల్ది మల్లయ్య 1988లో టీడీపీలో చేరి గ్రామ స్థాయి నుండి జిల్లా…

అభివాదం చేస్తున్న ప్రజా కూటమి నాయకులు

ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించాలి…. -మహాకూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది – కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే ముందస్తు ఎన్నికలతో మరోసారి మోసం చేసేందుకు…

సమావేశంలో మాట్లాడుతున్న రామానుజరెడ్డి

-పోలీస్‌ వ్యవస్థ లేకుంటే సమాజం అస్తవ్యస్థం మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): చట్టం, న్యాయం, ధర్మం పరిరక్షించబడుతున్నాయంటే అది పోలీస్‌ వ్యవస్థతోనే సాధ్యమని పోలీసు శాఖ లీగల్‌ అడ్వయిజర్‌ రామానుజరెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టౌన్‌…

మిర్చి కూలీలతో మాట్లాడుతున్న మోహన్‌లాల్‌

-పార్టీలో చేరుతున్న యువత నేను రైతు కుటుంబికుడినే….రైతుల కష్టాలు నాకు తెలుసు -అనంతారంలో బీఎల్‌ఎఫ్‌ ప్రచారం… మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): రైతు కుటుంబం నుండే తాను వచ్చానని, రైతుల కష్ట సుఖాలేంటో చిన్నప్పడి నుండే తెలుసని బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి…