ముషీరాబాద్‌లో పాగా వేస్తా: లక్ష్మణ్
హైదరాబాద్,నవంబర్12(జనంసాక్షి): ముషీరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. మరోమారు ఇక్కడ విజయం సాదిస్తానని అన్నారు. రెండు రోజుల్లో మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. తమకు నాయకత్వ కొరత లేదని…








