Sunday, 15 November 2026

తెలంగాణ

చంద్రబాబు చేతిలో స్టీరింగ్‌

  కోదండరామ్‌ను డవ్మిూ చేయడం ఖాయం కెసిఆర్‌ చెప్పినట్లుగానే వంద సాధిస్తాం: జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): కూటమిని తెర వెనుక నడిపించేది అంతా చంద్రబాబు అయినా కోదండరాంను మభ్య పెట్టేందుకు సమన్వయ కమిటీ చైర్మన్‌ అంటూ ముందుకు తెచ్చారని మంత్రి…

కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఉద్యమకారుడికైనా టికెట్‌ ఇచ్చిందా..?

– ఉద్యమకారులను చట్టసభలకు పంపిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది – గాంధీభవన్‌ వద్ద సీట్లకోసం కోదండరాం పొర్లుదండాలు పెడుతుండు – కూటమి లక్ష్యం ఏంటో కోదండరాం ప్రజలకు చెప్పాలి – 2014లో పరోక్షంగా కోదండరాం కాంగ్రెస్‌కు సహకరించారు – ఇప్పుడు…

పేదవారిని మోసం చేయడంలో బాబు దిట్ట

– నాలుగేళ్లలో విద్యావ్యవస్థ నాశనమైంది – పేదోడికి చదువు అందని ద్రాక్షలా మారింది – వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు ఎద్దేవా హైదరాబాద్‌, నవంబర్‌12(జ‌నంసాక్షి) : పేదవారిని మోసం చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు దిట్ట అని…

నామినేషన్లు వేసిన లక్ష్మన్‌, రాజాసింగ్‌

ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేసిన నేతలు తెలంగాణలో బిజెపిదే అధికారం అన్న దత్తన్న హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం షురూ అయింది. తొలి రోజే పలువురు భాజపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముషీరాబాద్‌ అభ్యర్థిగా లక్ష్మణ్‌ నామినేషన్‌వేశారు.…

చంద్రబాబు లేఖలతో.. ఏ ప్రాజెక్టు ఆగిందో హరీష్‌ చెప్పాలి

– తెరాస సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయం – తెరాసకు ఎందుకు అధికారం ఇవ్వకూడదో 100 ప్రశ్నలేస్తాం -తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ హైదరాబాద్‌, నవంబర్‌12(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు లేఖలతో తెలంగాణలో ఏ…

తెలంగాణకు గులాబీ చీడ పట్టింది

– మహాకూటమి ద్వారా వదిలిస్తాం – చివరి బీఫారం తీసుకొనేది నేనే – 11 సీట్లపై క్లారిటీ వచ్చింది.. మరో మూడు సీట్లపై స్పష్టత రావాలి – తెదేపా ఆశావహులు ఎలాంటి ఆందోళన చెందవద్దు – తెదేపా తెలంగాణ…

పొన్నాల వచ్చినా ఓటమి ఖాయం

ఓటమి భయంతోనే పొత్తులు: ముత్తిరెడ్డి జనగామ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మహాకూటమి నుంచి ఎవరు పోటీ చేసినా ఓటమి కావాల్సిందేనని జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరిగిరెడ్డి అన్నారు. పొన్నాల లక్ష్మయ్య అయినా మరోమారు ఓడిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో ఆయనను…

మహాకూటమిని తరిమి కొట్టాలి

వారికి సీట్లు కూడా పంచుకోవడం రాలేదు తొలిసారిగా సిఎం నుంచి బి. ఫామ్‌ అందుకోవడం ఆనందం ప్రచారంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ పాలమూరులో మహిళల పాదయాత్ర హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం…

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

– కార్తీక తొలి సోమవారం పూజలు – భక్తులతో కిక్కిరిసిపోయిన శివాలయాలు – తెల్లవారు జామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు హైదరాబాద్‌, నవంబర్‌12(జ‌నంసాక్షి) : శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం అందులోనూ తొలి సోమవారం కావడంతో తెలుగు…

ప్రజాకూటమిగా అధికారంలోకి వస్తాం

– నేడు మహాకూటమి ఉమ్మడి ప్రణాళికను ప్రకటిస్తాం – టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క – భట్టి నివాసంలో కూటమి నేతల భేటీ – కనీస ఉమ్మడి ప్రణాళికపై చర్చ హైదరాబాద్‌, నవంబర్‌12(జ‌నంసాక్షి) : డిసెంబర్‌…