ఉమ్మడిజిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నారాయణగౌడ్ ఎన్నిక
నారాయణగౌడ్‌ను సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డిపేట నవంబర్ 11 (జనంసాక్షి) ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన పందిర్ల నారాయణగౌడ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కార్యదర్శిగా ఎన్నిక కాగా ఆయనను ఆదివారం మండల, జిల్లా కాంగ్రెస్‌నాయకులు ఘణంగాసన్మానించారు.…









