Sunday, 15 November 2026

తెలంగాణ

సిరిసిల్ల నేతకు పేరు తీసుకుని వస్తా

తిరుపూరుకు వచ్చాఇన ఖ్యాతి రావాలి ఎన్నికల ప్రచారంలో కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల,నవంబర్‌10(జ‌నంసాక్షి): సిరిసిల్ల వస్త్రాలు దేశవ్యాప్తంగా పేరు గడించేలా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సిరిసిల్ల కాటన్‌ వస్త్ర…

పర్సు కొట్టేసిన ఆటో డ్రైవర్‌ అరెస్ట్‌

  హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి):: ఈ నెల 3న జరిగిన ఓ దొంగతనం కేసులో ఆటో డ్రైవర్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 85 గ్రాముల బంగారం గొలుసు, వెండి వస్తువులు, 120 డాలర్లు, ఇంటర్నేషనల్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను…

గాంధీభవన్‌ వద్ద సడలని ఉద్రిక్తత

ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న తోటి కార్యకర్తలు గృహనిర్బంధంలో జూబ్లీహిల్స్‌ టిఆర్‌ఎస్‌ నేత హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో టికెట్ల కేటాయింపుపై సొంత పార్టీ నేతల్లోనే అసమ్మతి భగ్గుమంటోంది. తాజాగా తెరాస నేత, ఉద్యమకారుడు ఇంద్రకుమార్‌…

ముస్లీం మైనార్టీలను..  కేసీఆర్‌ రాజకీయంగా వాడుకున్నారు

– 12శాతం రిజర్వేషన్లు ఏమైయ్యాయి – కేసీఆర్‌ను ప్రజలు నమ్మేస్థితిలో లేరు – కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి సంగారెడ్డి, నవంబర్‌10(జ‌నంసాక్షి) : రిజర్వేషన్ల పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను మోసం చేసిందని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ఆరోపించారు.…

కళా ఉత్సవ్‌కు జనగామ విద్యార్థుల ఎంపిక

జనగామ,నవంబర్‌10(జ‌నంసాక్షి): జాతీయ స్థాయి కళా ఉత్సవ్‌ – 2018 పోటీలకు జనగామ జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఎన్‌సీఈఆర్‌టీ గోదావరి హాల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికలలో పాల్గొన్న జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా…

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నిరసన సెగలు

కొత్తగూడెం, మానుకోటల్లో ప్రజల నిలదీత ఖమ్మం,నవంబర్‌10(జ‌నంసాక్షి): ప్రచారంలో తెరాస అభ్యర్థులకు అక్కడక్కడా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిచోటల్‌ నిలదీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది.…

కూటమికి ఓటేస్తే సంక్షోభమే

– టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం – కాంగ్రెస్‌ గులాం గిరి కావాలా? తెలంగాణ ఆత్మగౌరవం కావాలి? – తెలంగాణ ప్రాజెక్టులను అపేందుకు బాబు లేఖలు రాస్తుండు – కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణ నేతలు బాబుతో క్షమాపణలు చెప్పించాలి –…

19తరువాత తెలంగాణలో..  సోనియా పర్యటన

– పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సోనియా – సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : ఈనెల 19తర్వాత సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు సోనియా గాంధీ…

మైనార్టీల అభివృద్ధి.. మైనార్టీల అభివృద్ధి..  కేసీఆర్‌తోనే సాధ్యం

– 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతాం – టీఆర్‌ఎస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలవదు – మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ నిజామాబాద్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : మైనార్టీల అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆ మేరకు నాలుగేళ్లలో కృషి…

కూటమికి ఓటేస్తే చీకట్లు తప్పవు

ప్రచారంలో పద్మాదేవేందర్‌ హెచ్చరిక మెదక్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): అరవై ఏళ్లపాటు పాలించి అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధిని నాశనం చేస్తే గత నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తుంటే తట్టుకోలేని ప్రతిపక్షాలు ఏకమై మహాకూటమి అంటూ వస్తున్నారని మాజీ…