Sunday, 15 November 2026

తెలంగాణ

మాట్లాడుతున్న గుగులోతు వెంకట్‌

  మానుకోటలో కాంగ్రెస్‌ గెలుపుకు సహకరించాలి మహబూబాబాద్‌, నవంబర్‌ 11(జనంసాక్షి): కాంగ్రెస్‌ కంచుకోట మానుకోటలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సహకరించాలని టీపీసీసీ ఎస్టీ సెల్‌ కార్యదర్శి గుగులోతు వెంకట్‌నాయక్‌ కోరారు. పట్టణంలోని గుమ్ముడూరులో సోమవారం ఈ మేరకు…

నిరుద్యోగులు శిక్షణ పొందాలి

మహబూబాబాద్‌, నవంబర్‌ 11(జనంసాక్షి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో స్కిల్‌ ప్రో ఎడ్యుటెక్‌ ఇండియా ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణనివ్వనున్నట్లు సంస్థ మేనేజర్‌ సారన సతీష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులకు కంప్యూటర్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌,…

లక్ష్మారెడ్డి మృతి తీరనిలోటు

  మహబూబాబాద్‌, నవంబర్‌ 11(జనంసాక్షి): సీపీఐ మండల నాయకులు చెలమల్ల నారాయణ మృతి పార్టీకి తీరనిలోటని పార్టీ మండల కార్యదర్శి కట్లోజు పాండురంగాచారి అన్నారు. మండలంలోని కంబాలపల్లి గ్రామంలో లక్ష్మారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాండురంగాచారి…

దాడులను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

మహబూబాబాద్‌, నవంబర్‌ 11(జనంసాక్షి): దళితులపై జరుగుతున్న దాడులను నివారించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్రా శ్రావణ్‌ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తాజాగా వికారాబాద్‌…

నేడు మానుకోటలో బీజేపీ నవయువ భేరి ర్యాలి

  -గాంధీపార్కులో బహిరంగ సభ మహబూబాబాద్‌, నవంబర్‌ 11(జనంసాక్షి): మానుకోట జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో బీజేపీ నవయువ భేరి ర్యాలీ, అనంతరం బహిరంగ సభ ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య తెలిపారు. సోమవారం ఈ మేరకు…

అభివృద్ధిని చూసి ఓటు వేయండిఅభివృద్ధిని చూసి ఓటు వేయండి

– కార్మికుల సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం –  డిప్యూటీ మేయర్‌ ముప్పిడి సత్యప్రసాద్‌ వెల్లడి గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రామగుండం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి సింగరేణి కార్మికులు ఓటు వేయాలని, ఆ అభివృద్ధి…

సోమారపుకు మద్దతుగా 34వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం

గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రామగుండం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు మద్దతుగా ఆదివారం రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 34 వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు దొమ్మేటి వాసు, రంగు బ్రహ్మం  ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.…

తాడిచెర్లలో తెరాస ఇంటింటి ప్రచారం

మల్హర్‌,నవంబర్‌ 11( జనంసాక్షి);మండల కేంద్రం తాడిచెర్లలో ఆదివారం తెరాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కెసిఆర్‌ ప్రభుత్వం అభ్యర్థి పుట్ట మధన్న చేసిన అభివృద్ది పనులు వివిద సంక్షేమ పథకాల గురించి పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా చేసిన సేవలను…

అండగా ఉండి ఆదుకుంటా

-తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ మల్హర్‌,నవంబర్‌ 11( జనంసాక్షి); నన్ను నమ్మి వచ్చిన వారందరికి అండగా ఉండి ఆదుకుంటానని తెరాస మంథిని అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ అన్నారు.ఆదివారం పెద్దతూండ్ల ఎస్సీ కాలనికి చెందిన…

ఘనంగా నాగుల చవితి వేడుకలు -కొయ్యూరు నాగులమ్మ దేవాలయంలో పోటెత్తిన భక్త జనం మల్హర్‌,నవంబర్‌ 11( జనంసాక్షి);మండలంలో ఆదివారం నాగుల చవితి సందర్బంగా భక్తి శ్రద్దలతో మహిళా భక్తులు నాగమ్మ తల్లికి మ్రొక్కులు తీర్చుకున్నారు.కొయ్యూరు అటవీ ప్రాంతంలోని కోయకుంట…