Sunday, 15 November 2026

తెలంగాణ

పాతహావిూలకే దిక్కులేదు

కొత్తగా మేనిఫెస్టో హావిూలా?: సిపిఐ ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): 2014 ఎన్నికల మేని ఫెస్టో హావిూలను నెరవేర్చకుండా కొత్త మేనిఫెస్టోను ప్రకటించడం టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యమ్యిందని సిపిఐ విమర్శించింది. ముందస్తు ఎన్నికలకు వఎళ్లి హావిూలను వసి/-మరించిన పార్టీకి ఓట్లు అడిగే నైతికత…

ఇప్పుడు తెలంగాణ కోసం ఓటేయండి: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమం చేసినందుకు కేసీఆర్‌కు ఒ కసారి ఓటేశారు.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు ఓటేసి ఆ తల్లి రుణ  తీర్చుకుందాం అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి,మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌ రెడ్డి  ప్రజలను కోరారు. తెలంగాణ…

కాంగ్రెస్‌ గారడి మాటలను ప్రజలు నమ్మరు

మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన ఖర్మ లేదు: రామలింగారెడ్డి సిద్దిపేట,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ కొఒట్టామనిఉత్తమ్‌ కుమార్‌ చెప్పడం చూస్తుంటే వారికి ఎంతగా భయం పట్టుకుందో తెలుస్తందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. కూటమి కట్టినా ఓటమి తప్పదన్న భయం…

ప్రజలు చూస్తూ ఊరుకోరు

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మేలు: డిసిసి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): జూపల్లి కృష్ణారావు రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్‌ పార్టే కారణమని, ఈ విషయాన్ని ఆయన మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉండి కొల్లాపూర్‌కు…

ఎటూ తేలని చొప్పదండి పంచాయితీ

పోటాపోటీగా గులాబీ నేతల ప్రచారం కరీంనగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల షెడ్యూల్‌ నాటికి కూడా పంచాయితీ తెగకపోవడంతో పోటాపోటీ ప్రచారాలతో చొప్పదండి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అటు ప్రతిపక్షాల్లోనూ, ఇటు స్వపక్షంలోనూ చొప్పదండి రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో…

ఏ పార్టీకైనా మేనిఫెస్టోనే మార్గదర్శి

ఆచరించి అమలు చేసే పార్టీ మాత్రం టిఆర్‌ఎస్‌: పువ్వాడ ఖమ్మం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తీసుకవచ్చిన మంచి పథకాలకు రాష్ట్ర ప్రజలకు భరోసా ఏర్పడిందని, తాజాగా మేనిఫెస్టోతో భరోసా దక్కిందని ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌…

కేసిఆర్‌ పేదల, రైతుల పక్షపాతి

– మ్యానిపెస్టోతో మరోసారి నిరూపితమైంది – టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో దేశానికే ఆదర్శం – కాంగ్రెస్‌ను నమ్మేస్థితిలో ప్రజలు లేరు – ఆపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : కేసిఆర్‌ పేదల, రైతుల పక్షపాతి అని మరోసారి…

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను టీఆర్‌ఎస్‌ కాపీకొట్టింది

– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) :  కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కాపీ కొట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేం పెంచుతామన్న పెన్షన్లకు…

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు..  అధికారమే పరమావది

– అమలుకాని హావిూలతో రెండు పార్టీలు మోసం చేస్తున్నాయి – హావిూలపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు బహిరంగ చర్చకు సిద్ధమా? – ఆరెండు పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు – విలేకరుల సమావేశంలో బీజేపీ నేత కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,…

ఇందిరాపార్కులో అగ్నిప్రమాదం

– భయాందోళనకు గురైన వాకర్స్‌ – మంటలను అదుపు చేసిన ఫైర్‌సిబ్బంది – ఇందిరాపార్క్‌ ను డంపింగ్‌ యార్డుగా మార్చారు – జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : నగరంలోని ఇందిరా…