Sunday, 15 November 2026

తెలంగాణ

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

కాళరాత్రి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు నిర్మల్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు  వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం  కాత్యాయినీ రూపంలో కనిపించిన జ్ఞాన సరస్వతి అమ్మవారు మంగళవారం కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం…

నేటి సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భారీగా బతుకమ్మలతో ఊరేగింపు తీసి నిమజ్జనం చేసేవరకు పెద్ద ఎత్తున మహిళలు, యువతులు తరలి రానున్నారు. గత వారం రోజులుగా జోరుగా సాగుతున్న ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో…

బాసరకు అదనపు బస్సులు

తిరుగు ప్రయాణాలకు ఆర్టీసీ ఏర్పాట్లు ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  విజయదశమి సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తారు. బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు ట్రిప్పులను అదనంగా పెంచినట్లు పేర్కొన్నారు. పండుగ సెలవులు అక్టోబర్‌ 21వరకు  ఉన్నందున ప్రజలు…

జనగామలో సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

జనగామ,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  జనగామ జిల్లాలో తొలిసారిగా వచ్చిన బతుకమ్మ వేడుకులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అలాగే జనగామలో సద్దుల బతుకమ్మ వేడుకలను భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగే సద్దుల బతుకమ్మను గతంలో కన్నా వైభవంగా జరిపేందుకు కలెక్టర్‌  కృష్ణారెడ్డి…

సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు 

కోమటి చెరువు సహా అంతటా లైటింగ్‌ పనులు సిద్దిపేట,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్దిపేట పెట్టింది పేరు. ఇక్కడ భారీగా బతుకమ్మను ఆడుతారు.  పట్టణంతో పాటు, జిల్లా అంతటా భారీగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట కోమటి చెరువు వద్ద…

ఉద్యమకారులకు టిఆర్‌ఎస్‌ గుర్తింపు: ఎమ్మెల్యే

వరగంల్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని ఇస్తున్నారని మాజీ  ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నేతలందరికీ నామినేటేడ్‌ పదవులతో సీఎం కేసీఆర్‌…

నేడు సద్దుల బతుకమ్మ భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువుటద్దం. ఆడపడుచులు 9 రోజులపాటు ఆటపాటలు, బతుకమ్మలతో సందడి చేస్తుంటే చూడడానికి రెండు కండ్లు సరిపోవు. తెలంగాణ ఆడపడచులకు మాత్రమే ప్రత్యేకమైన పండగ ఇది.  సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇలాంటి…

అభివృద్దిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు: మాజీఎమ్మెల్యే మదన్‌రెడ్డి 

మెదక్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): అభివృధిని చూసి కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గూలాబీ పార్టీలోకి వలస వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు.  పార్టీలోకి…

నేటినుంచి పత్తి కొనుగోళ్లు

దసరా తరవాత మిగా ప్రాంతాల్లో ఏర్పాట్లు రైతులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రా రంబిస్తున్నట్లు మార్కెటింగ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ పి.రవికుమార్‌ తెలిపారు. పూర్వపు జిల్లాలో 18…

కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్‌ది

వారికి ప్రజలే బుద్ది చెబుతారు: చారి హైదరాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలాచారి అన్నారు. కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టిఆర్‌ఎస్‌ ప్రతినిధులను గ్రామాల్లో…