Sunday, 15 November 2026

తెలంగాణ

ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్‌లో కొత్త కాపులు

పొత్తులు తేలితేనే మిగతా సీట్లు ఖరారు ఖమ్మం,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పడటం.. భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ సైతం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రభావిత పార్టీలుగా ఉండగా.. ఆయా నియోజక వర్గాల నుంచి కాంగ్రెస్‌ ఆశావహులు పెద్ద…

బిజెపిలో పెరిగిన పోటీ

ఉమ్మడి జిల్లాలో అత్యధికుల ఆసక్తి నల్లగొండ,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో పోటీకి బిజెపిలో ఆశావహులు పెరుగుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంనుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ సీనియర్‌ నాయకుడు రామోజు షణ్ముఖా చారి…

నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకుని వెళతా

అభివృద్దికి కేరాఫ్‌ టిఆర్‌ఎస్‌: ఎర్రబెల్లి జనగామ,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నానని పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగించారని అన్నారు. అందుకే తాను అనేక…

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

అభివృద్ది సాగాలంటే మళ్లీ టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి : డాక్టర్‌ సంజయ్‌ జగిత్యాల,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  నాలుగేళ్లుగా కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేశారనీ జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ అన్నారు.  ఉద్యోగుల…

గామాల్లో అనుమానిత వ్యక్తులు కన్పిస్తే పోలిసులకు సమాచారం అందించాలి

దుబ్బాక సిఐ పరుశురాం మిరుదొడ్డి,అక్టోబర్ 15(జనంసాక్షి) ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక సిఐ పరుశురాం హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి లోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ…

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు అదుపులో ఉంటారు

★ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి ఎల్లారెడ్డి-అక్టోబర్-15(జనంసాక్షి) ఎల్లారెడ్డి:ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు.ఎల్లారెడ్డి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఆదివారం వారాంతపు సంత,ఉంటుందని నిత్యం…

నవోదయ ఎంట్రెన్స్ పరీక్షకు దరఖాస్తులు

ఎల్లారెడ్డి అక్టోబర్ 15 (జనంసాక్షి) : ఎల్లారెడ్డి:జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి నుండి 12 వ తరగతి వరకు సిబిఎస్ ఐ విధ్యానభ్యసించేందుకు ప్రవేశ పరీక్ష ప్రకటన వెలువడిందని ఎల్లారెడ్డి విద్యాశాఖ అధికారి వెంకటేశం అన్నారు.నవోదయ ఎంట్రెన్స్…

హైకోర్టును తప్పుదోవ పట్ఠించిన ఇసి

ప్రభుత్వ ప్రోద్బలమే కారణం: మర్రి హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  ఎన్నికల కమిషన్‌ చెప్పిన అంశాల్లో చాలా తప్పులున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఇదంతా తెరాస ప్రభుత్వ ప్రోద్భలంతోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా చెప్పిన…

ప్రజాకూటమిగా మారిన పేరు

మహాకూటమి నేతల  నిర్ణయం హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ను ఓడించటమే లక్ష్యంగా ఏర్పడ్డ మహాకూటమి ఇప్పుడు ప్రజా కూటమిగా పేరు మార్చుకుంది.  కూటమిలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలున్నాయి. ఇంతకాలం  ఈ కూటమి మహాకూటమిగా వ్యవహరిస్తూ వస్తోంది. అయితే దీని…

బిజెపి 32 ఎన్నికల కమిటీలు: దత్తాత్రేయ

హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):   ఎన్నికల కోసం 32 కమిటీలు వేసినట్లు బీజేపీ నేత, ఎంపీ దత్తాత్రేయ తెలిపారు. ఈ కమిటీల ద్వారా ఎన్నికల్లో కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఒక్కో కమిటీ ఒక్కో బాధ్యతను నిర్వర్తిస్తుందని అన్నారు. ఇదిలావుంటే  కేంద్ర ప్రభుత్వం రైతు…