Sunday, 15 November 2026

తెలంగాణ

భద్రాద్రిలో టిఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): భద్రాచలంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం ఉధృతం చేసింది. రామాలయ సవిూపంలోని బ్రాహ్మాణ వీధులలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావ్‌ ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా రామాలయ తూర్పు మెట్ల నుండి…

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

మెదక్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలోని చేగుంటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంజయ్య(55), రామవ్వ(48) అనే దంపతులు  ఇంట్లో ఉరివేసుకునిఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా…

తెలంగాణకు ముందస్తు మద్దతు బిజెపిదే: రాం మాధవ్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  తెలంగాణ ఉద్యమం చేసిన తొలి పార్టీ బీజేపీనేనని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి  రాంమాధవ్‌ అన్నారు. 1997లోనే తెలంగాణ కోసం తాము  తీర్మానం చేశామన్నారు. ఆనాడు బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేదా అని అన్నారు. బిజెపి…

మెట్రో సమస్యను పరిష్కరించాం

రైళ్ల పునరుద్దరణ జరిగింది: మెట్రో ఎండి హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  సాంకేతికలోపం నిలిచిపోయిన మెట్రోరైలు సర్వీసులను పునరుద్ధరించామని మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ మెట్రోరైలులో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. బాలానగర్‌ మెట్రో స్టేషన్‌…

ఎన్నికల్లో మద్యంపై నియంత్రణ

అధికారులతో రజత్‌ కుమార్‌ సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యంపై నియంత్రణకు ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌ కుమార్‌.. డీజీపీ మహేందర్‌ రెడ్డి, అబ్కారీ శాఖ కమిషనర్‌ సోమేశ్‌…

కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ అభివృద్ది కనిపించదు

యాదవుల సంక్షేమం కెసిఆర్‌తోనే సాధ్యమయ్యింది సిద్దిపేటలో మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలకు అభివృద్ధి కన్పించడంలేదని, వారంతా కంటి పరీక్షలు చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. యాదవుల ఆత్మీయసభకు హరీష్‌రావు హాజరై మాట్లాడుతూ యాదవులంతా టీఆర్‌ఎస్‌ వైపే…

మద్యం దుకాణాలపై నిఘా

– ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం సరఫరా చేయొద్దు – ప్రతి షాపులో రోజువారీ స్టాక్‌ లెక్కలు ఉండాలి – ఆబ్కారీ శాఖ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లపై…

తెలంగాణ వ్యతిరేఖ టీడీపీతో..  కాంగ్రెస్‌ పొత్తా!

– తెలంగాణ ప్రజల బతుకులను నాశనం చేసేందుకే మహాకూటమి – అలాంటి కూటమి జెండాలను బండకు కొట్టండి – వ్యవసాయాన్ని బతికిస్తేనే అందరం బతుకుతాం – వ్యవసాయం పండుగలా కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం – ఆపద్ధర్మమంత్రి జగదీశ్వర్‌ రెడ్డి…

ప్రముఖ పండితుడు..  రఘునాథాచార్య కన్నుమూత

– అనారోగ్యంతో బాధపడుతూ మృతి – సంతాపం తెలియజేసిన సీఎం కేసీఆర్‌ – ఆధ్యాత్మిక  ప్రపంచానికి తీరనిలోటన్న సీఎం వరంగల్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ప్రముఖ సంస్కృత పండితుడు నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్య (93) శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో వరంగల్‌లోని…

నాకు సెంట్రల్‌ సెక్యురిటీ కావాలి!

– తెలంగాణ సర్కార్‌నుంచి నాకు ప్రాణహాని ఉంది – రాష్ట్ర డీజీపీపై నమ్మకం లేదు – అందుకే కేంద్ర సెక్యురిటీ సంస్థల ద్వారా రక్షణివ్వాలని ఈసీని కోరా – నాయిని బహిరంగంగా చెప్పిన విషయాన్ని ఈసీకి ఫిర్యాదుచేశా –…