చేపపిల్లల లెక్కింపునకు బెల్జియం మిషన్
ప్రయోగాత్మకంగా పరిశీలన నల్లగొండ,సెప్టెంబర్28(జనంసాక్షి): చేపల పిల్లల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యంత్రం ద్వారా లెక్కింపు ప్రారంభించామని జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత తెలిపారు. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను లెక్కించి వదలనున్నట్లు వెల్లడించారు. బెల్జియం నుంచి దిగుమతి…





