బాచుపల్లి పారిశ్రామకవాడలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): బాచుపల్లి పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు కెమికల్ ఫ్యాక్టరీలలో మంటలు ఎగిసిపడుతున్నాయి. బాచుపల్లి పారిశ్రామికవాడలో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆదిత్యా ఫార్మా, మైనింగ్ ఆల్లా పరిశ్రమల్లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న…




