Saturday, 14 November 2026

తెలంగాణ

స్మార్ట్‌ బైక్‌పై గవర్నర్‌ ప్రయాణం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రయాణికులను చివరి గమ్యస్థానం వరకు చేర్చడమే లక్ష్యంగా మెట్రోరైల్‌ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌ బైక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అవిూర్‌పేట – ఎల్బీనగర్‌ మెట్రో ప్రారంభం సందర్భంగా.. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి గవర్నర్‌…

మామునూరులో వెటర్నరీ కాలేజీ

ప్రారంభించిన డిప్యూటి సిఎం కడియం వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  జిల్లాలో మామునూర్‌ వెటర్నరీ కాలేజీని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఈ కాలేజీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.…

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై విూ అభిప్రాయమేంటి: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై టిఆర్‌ఎస్‌, ఎంఐఎం వైఖరి చెప్పాలని కాంగ్రెస్‌ నేత,ఎమ్మెల్సీ  షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేయడంపై …

జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌

50వేల పూచీకత్తు..ప్రతి ఆదివారం హాజరు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులతో న్యాయమూర్తి ఆయనకు…

మెట్రోతో కాలుష్యం తగ్గుతుంది

ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న గవర్నర్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైందన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ మెట్రోను అందరూ తమదిగా భావించి ఉపయోగించుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. మెట్రో అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు సమయం ఆదా కానుందన్నారు. అతాగే నగరంలో కాలుష్యం…

కెసిఆర్‌ మెజార్టీ లక్ష ఓట్లకు తగ్గరాదు

ప్రజలకు మంత్రి హరీష్‌ రావు పిలుపు గుంటిపల్లి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానంపై అభినందన ప్రతి గ్రామానికి ఇది ఆదర్శం కావాలని వినతి సిద్దిపేట,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి, గౌరవాన్ని చాటాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు…

 కాంగ్రెస్  గడప గడపకు ప్రచారం

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 24) సోమవారం సిద్దిపేట పట్టణంలోని 8వ వార్డుల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. దీంతో కాలనీల మహిళలు ప్రభాకర్ వర్మకు మంగళహారతులనిచ్చి తిలకం దిద్దారు. ఈ…

ఓపెన్ 10మరియు  ఇంటర్

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 24) 2018- 2019 విద్యాసమచ్చరoకు గాను పారు పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు తెలంగాణ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్  ఎస్ ఎస్ సి మరియు ఇంటర్ కోర్సు మంజూరు…

నిమజ్జనంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్‌ యంత్రాంగం

హుస్సేన్‌సాగర్‌లో ప్రశాంతంగా ముగిసిన క్రతువు సోమవారం ఉదయం వరకు 7388 వినాయక విగ్రహాలు నిమజ్జనం వ్యర్థాల తొలగింపు.. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పారిశుద్య పనులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జంటనగరాల్లో గణెళిశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి…

గణెళిశ్‌ నిమజ్జనాల్లో అపశృతి

ఓ పోలీస్‌..మరో యువకుడు మృతి హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గణెళిశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్న అపశృతి దొర్లింది. వేర్వేరు కారణాలతో ఇద్దరు మృతి చెందారు. అందులో ఒకరు విధోల్లో ఉన్న పోలీస్‌  మృతి చెందారు. బందోబస్తు కోసం వచ్చిన ఏఎస్‌ఐ…