Saturday, 14 November 2026

తెలంగాణ

రైతులను పట్టించుకోని సర్కార్‌

నల్గొండ,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): రైతుల కోసం ఎంతో చేస్తున్నామని సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది తప్పిస్తే చేస్తున్నదేవిూలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు అన్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు ఆత్మహత్యలను…

భద్రాద్రిలో శరన్నవరాత్రి వేడుకలకు రంగం సిద్దం

10 నుంచి 19 వరకు ఉత్సవాలు భద్రాచలం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రధాన వేడుకల్లో భాగంగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించ నున్నారు. ఏటా ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అక్టోబర్‌…

సింగరేణిలో వేడెక్కిన ప్రచారం

కార్మికులకు నేతల సందేశాలు అధికార పార్టీకే మద్దతు కోసం మంతనాలు భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని కోల్‌బెల్టు ఏరియాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీఆర్‌ఎస్‌ అనుబంధ…

టిఆర్‌ఎస్‌ గెలుపు లక్ష్యంగా వ్యూహం

నిరంతరం కార్యకర్తలతో ఎర్రబెల్లి చర్చలు జనగామ,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం అన్ని గ్రామాలు, శివారు తండాలు, ఆవాస ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులంతా సమన్వయంతో పని చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు…

మరింత అభివృద్ది కోసం ఎమ్మెల్యేగా గెలిపించాలి

గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్న సంజయ్‌ జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి తనకు జగిత్యాల ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ…

అన్నదానానికి అర్హత కేవలము ఆకలి మాత్రమే

-ప్రతి రోజు లక్ష మందికి  భోజనాలు ఏర్పాటు చేస్తు యజ్ఞంలా ముందుకు వెళ్తా -ఎంజేబి ట్రస్టు అధినేత మద్దుల నాగేశ్వర్ రెడ్డి మిరుదొడ్డి,సెప్టెంబర్18(జనంసాక్షి) కడుపునిండినవానికి నీవు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా లభించని పుణ్యం ఆకలికొన్నవానికి పచ్చది మెతుకులతోనైనా కదుపు…

ఆ ముగ్గురే టార్గెట్‌!

– డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి, జానారెడ్డిలపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి – ఏలాగైనా వారిని ఓడించేలా వ్యూహాలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : ప్రతిపక్ష పార్టీలు పొత్తు చర్చలతో కిందా విూద పడుతుంటే… అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం ప్రచారంలో దూసుకుపోతోంది. ఓవైపు…

ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి

సిరికొండ సెప్టెంబర్18 (జనం సాక్షి): ఓటరు జాబితాలో 10సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేర్లును మమోదు చేసుకోవాలని తహసీల్ధార్ వీర్ సింగ్ అన్నారు. మండలంలో మూసీర్ నగర్,కొండాపూర్,తుంపల్లి,మండలకేంద్రం లో నరేంద్ర డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదు కేంద్రాలను…

ప్రణయ్‌ హత్య కేసులో కోటి డీల్‌

        18 లక్షల అడ్వాన్స్‌తో సుపారీ హత్య చేసింది బీహార్‌కు చెందిన శర్మ వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ నల్గొండ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి…

పిడుగుపాటుకు దంపతుల మృతి

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): పినపాక మండలంలోని జానంపేట గ్రామంలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఇవాళ ఉదయం వెలుగు చూసింది. మృతులను బిజ్జా సుదర్శన్‌(35), రాంబాయి(31)గా గుర్తించారు. పోడు…