Saturday, 14 November 2026

తెలంగాణ

నిరుద్యోగుల ఆగ్రహానికి..కేసీఆర్‌ బలికాక తప్పదు

– ప్రజలను ఓట్లు అడిగే హక్కు తెరాసకు లేదు – కాంగ్రెస్‌ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : తెలంగాణలో నిరుద్యోగుల ఆగ్రహానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బలికాక తప్పదని కాంగ్రెస్‌ సీనియర్‌…

ఓట్ల గల్లంతు విషయంలో..  ప్రతిపక్షాలవి కావాలనే  దుష్పచ్రారం

– మహాకూటమి దుష్ట చతుష్టయం – నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచాం – మరోసారి ఆశీర్వదిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం – నిజామాబాద్‌ ఎంపీ కవిత నిజామాబాద్‌, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ఓట్ల గల్లంతు విషయంలో ప్రతిపక్షాలు…

డబుల్ రోడ్డు పనులను పరిశీలించినా జడ్పీటీసీ తోటఆగయ్య……..

*ప్రజల ఇబ్బందులను ముందుగా పరిష్కరించాలని సూచన వీర్నపల్లి సెప్టెంబర్ 20 (జనంసాక్షీ):- వీర్నపల్లి మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట నుండి మరిమడ్ల కు వెళ్లే ఆర్అండ్ బి డబుల్ రోడ్డు పనులను ఉమ్మడి మండల జడ్పీటీసీ తోట ఆగయ్య ఆర్…

కులవృత్తులను గౌరవించిన ఘనత కెసిఆర్‌దే

విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కులవృత్తులను గౌరవించి వారికి ఆర్థికతోడ్పాటును అందిస్తూ గౌరవిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే…

ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు

పోలీస్‌ అధికారుల సూచన జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరిగేలా మండప నిర్వాహకులు పూనుకోవాలని జిల్లా పోలీస్‌ అధికారులు సూచించారు. పోలీసులకు సహకరించి ముందుకు సాగాలన్నారు. వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని తెలిపారు. ఎక్కడిక్కడ పోలీస్‌ అధికారులు…

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

సబ్సిడీపై పనిముట్లు,పరికరాలు జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లను పంపిణీ చేయడం ద్వారా ఉపాధి కల్పిస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి అన్నారు. ఇటీవల రోళ్లవాగు ప్రాజెక్ట్‌లో 4 లక్షల 60 వేల చేపపిల్లను…

ఉమ్మడి జిల్లాలో ఆసక్తిగా అభ్యర్థుల ఎంపిక

టిఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు కసరత్తు జనగామ నుంచి మళ్లీ లక్ష్మయ్యకే ఛాన్స్‌ జాబితా సిద్దం చేసుకుంటున్న బిజెపి వరంగల్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారైనా విపక్షాల అభ్యర్థులు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార…

కెసిఆర్‌తోనే అభివృద్ది సాధ్యం: మాజీ ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌ రావు అన్నారు. రాబోయో ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి మరోమారు తనన ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.…

ప్రాజెక్టులను అడ్డుకుంటే పుట్టుగతులు ఉండవ్‌

వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు గుణపాఠం తప్పదు :చారి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను అడ్డుకుంటే చరిత్రహీనులుకాక తప్పదని కాంగ్రెస్‌ టిడిపిలను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలాచారి హెచ్చరించారు. ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగు నీరు లక్ష్యంగా ప్రాజెక్టుల…

ఎన్నికలఅంశంగా వారసత్వ ఉద్యోగాల సమస్య

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ అంశం వేడెక్కుతోంది. రేపటి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాంశం కానుంది. వారసత్వ ఉద్యోగాలు రావాలంటే కార్మికవర్గమంతా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనాలని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌…