మోత్కూరులో భారీ అగ్నిప్రమాదం
వస్త్రాల దుకాణంలో దసరా మాల్ దగ్ధం ఫైరింజన్లతో మంటలు ఆర్పిన అగ్నిమాపకశాఖ కోటి వరకు వస్త్రాలు దగ్ధం అయినట్లు సమాచారం యాదాద్రి,సెప్టెంబర్18(జనంసాక్షి): యాదాద్రి భువనగరి జిల్లా మోత్కూర్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ కృష్ణా…






