Saturday, 14 November 2026

తెలంగాణ

సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌కు ఎన్‌ఆర్‌ఐల మద్దతు

కవిత స్ఫూర్తిని ప్రశంసించిన ఆస్టేల్రియా విభాగం హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రతిష్టాత్మికంగా చేపట్టిన ‘సిస్టర్‌ ఫర్‌ చేంజ్‌ గిఫ్ట్‌ ఏ హెల్మెట్‌’ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ ఆస్టేట్రియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌…

జగిత్యాల, యాదాద్రి జిల్లాల్లో కార్డెన్‌ సర్చ్‌

అనుమతిలేని వాహనాలు స్వాధీనం హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): వివిధ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇది సాధారణంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో డీఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పట్టణంలోని…

కలసి వచ్చిన తుఫాన్‌ వర్షాలు

నాలుగేళ్ల తరవాత సాగర్‌కు పూర్తిస్థాయిలో నీరు కళకళలాడుతున్న ప్రధాన జలాశయాలు నల్లగొండ/మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఇటీవలి తుఫాన్‌ వర్షాలు కలసి వచ్చాయి. గతకొన్నేళ్లుగా జలకళ తప్పిన ప్రధాన ప్రాజెక్టులు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. వాయుగుండాల కారణంగా కురిసిన వర్షౄలతో శ్రీశైలం,నాగార్జునసాగర్‌లకు భారీగా…

జంటపేలుళ్లకు 11 ఏళ్లు పూర్తి

రేపటి తీర్పు కోసం బాధితుల ఎదురుచూపు బాధితుల్లో చాలామంది ఇంకా మంచానికే పరిమితం హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): జంట పేలుళ్ల కేసులో 11 ఏళ్లయినా పురోగతి కానరావడం లేదు. బాధితులు ఇంకా కొందరు మంచానికే పరిమితం అయ్యారు. లుంబినీ పార్క్‌,గోకుల్‌…

రూల్స్‌ పాటించిన ట్రాఫిక్‌ పోలీస్‌

నిబంధనలు పాటించని పోలీసులకు చలాన్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): రూల్స్‌ అన్నప్పుడు అందరకీ ఒకటే అని ట్రాఫిక్‌ పోలీసులు నిరూపించారు. నిబంధనలు పాటించని పోలీసులకు చలాన్లు విధించారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలునడుపడం, సిగ్నల్‌ జంపింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ చేసినవారిపై…

పాతడ్రైవరే దోపిడీ దొంగ

రాజేంద్ర నగర్‌ కేసును ఛేదించిన పోలీసులు హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): రాజేంద్రనగర్‌లో ఇటీవల జరిగిన దోపిడీ, హత్యకేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. రాజేంద్రనగర్‌లో రాజేందప్రసాద్‌ అగర్వాల్‌ అనే వ్యాపారి ఇంట్లో గత పది రోజులక్రితం దోపిడీ, హత్య జరిగాయి. ఇంట్లో…

ముందస్తు భయంలో కెసిఆర్‌

వంద గెలుస్తామన్న వారికి ఎన్నికలెందుకు: దిలీప్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): పథకాలు ఫలితాలు ఇస్తున్నాయని, అంతా మనకు అనుకూలంగా ఉందంటున్న సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అసవరం ఏముందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి నేత దిలీప్‌ కుమార్‌…

భావితరాలకు మార్గదర్శిగా నిలవండి

మొక్కలు నాటడంలో విద్యార్థులు ముందుండాలి హరిత పాఠశాల-హరిత తెలంగాణను ప్రారంభించిన కడియం మొక్కలు నాటి ఆదర్శంగా ఉండాలని పిలుపు వరంగల్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): మొక్కలను నాటడం ద్వారా విద్యార్థులు భావితరాలకు మంచి వాతావరణం అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి…

ఎన్నికలు ఎప్పుడయినా విజయం కెసిఆర్‌దే: ఎమ్మెల్యే

సంగారెడ్డి,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం టిఆర్‌ఎస్‌దే అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ది పథకాలు నాలుగున్నరేళ్లలో చేసి చూపిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు.…

సబ్సిడీ పథకాలతో లబ్దిపొందాలి

సంగారెడ్డి,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన శాఖ ఏడీ ప్రకాశ్‌ పాటిల్‌ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సబ్సిడీ పై బిందు సేద్యం పరికరాలు సరఫరా చేస్తుందని…