లక్ష్యాన్ని మించేలా హరితహారం
జోరుగా సాగుతున్న మొక్కల పెంపకం మెదక్,ఆగస్ట్25(జనం సాక్షి): ఈ సారి కూడా లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని దృఢ నిశ్చయంతో ఉన్న సోషల్ ఫారెస్ట్, ఈజీఎస్ శాఖల అధికారులు నర్సరీల్లో మొక్కలను పరిశీలిస్తున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో…

