Saturday, 14 November 2026

తెలంగాణ

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి

101 శాసనసభ స్థానాల్లో విజయం మనదే: సీఎంహైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించిన సీఎం కేసీఆర్‌.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని…

ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం అనంతరం నేరుగ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో…

హెచ్‌ఎండిఎ పరిధిలో పార్కుల అభివృద్ధి

2019 నాటికి పనులన్ని పూర్తి అయ్యేలా కార్యాచరణ అధికారులతో సిఎస్‌ సవిూక్ష హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): హెచ్‌.యం.డి.ఏ పరిధిలోని అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల పక్రియను నెల రోజుల లోపు పూర్తి చేసి మార్చి 2019 నాటికి పనులన్ని…

త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు ఆనందంలో ఆయకట్టు రైతాంగం నిజామాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలోని గైక్వాడ్‌,…

రైతులను రెచ్చగొట్టిన కాంగ్రెస్‌కు వరుణుడు బుద్ది చెప్పాడు

నిజాంసాగర్‌లోకి భారీగా వరదనీరు సిద్దిపేట సదస్సులో మంత్రి హరీష్‌ రావు వెల్లడి సిద్దిపేట,ఆగస్టు 21(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకున్న కాంగ్రెస్‌ నేతలకు వరుణ దేవుడు బుద్ది చెప్పిండని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భారీ…

బక్రీద్‌ వ్యర్థాల తొలగింపునకు ప్లాస్టిక్‌ కవర్ల పంపిణీ: జనార్దన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): బక్రీద్‌ సందర్భంగా బల్దియా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జంతు వ్యర్థాల తొలగింపునకు లక్షన్నర ప్లాస్టిక్‌ కవర్లు పంపిణీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. వ్యర్థాల తరలింపు కోసం 464 అదనపు వాహనాలు…

వచ్చే నెలలో మళ్లీ కాంగ్రెస్‌ బస్సు యాత్ర

రాహుల్‌ను ఆహ్వానిస్తామన్న షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): సెప్టెంబర్‌ మొదటి వారంలో తెలంగాణలో బస్సుయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ నేత,ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో బస్సు యాత్ర…

కేరళ వరదబాధితులకు మంత్రి నెల జీతం విరాళం

హైదరాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ ఉద్యోగులు తన ఒక రోజు వేతనం 9…

చింతూరు వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌ కొత్తగూడెం,ఆగస్టు 21(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ మంగళవారం అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద…

హైదరాబాద్‌లో నడిచి వెళితేనే తొందరగా వెళతాం

రోడ్లను పట్టించుకోని మంత్రి కెటిఆర్‌: షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): హైదరాబాద్‌లో రోడ్లు దారుణంగా తయారయ్యాయని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ తెలిపారు. అద్దంలాగా హైదరాబాద్‌ను చేస్తానన్న వారు కనీసం రోడ్లను కూడా బాగు చేయడం లేదన్నారు.…