Saturday, 14 November 2026

తెలంగాణ

ముంపు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

భద్రాచలం,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తూర్పు గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాలలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య శనివారం పర్యటించారు. విలీన మండలాల్లో ఆయన పర్యటించి పరిస్తితిని తెలుసుకున్నారు. గత 30 గంటలుగా జలదిగ్భందనంలో ఉన్న శ్రీరామగిరి గ్రామంలో బాధితుల…

రైల్వే బ్రిడ్జి అండర్‌ ప్రాసెస్‌ పనులను పరిశీలించిన ఎంపి

సంగారెడ్డి,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్‌ కొల్లూరు వేలిమెల ఈదులనాగులపల్లి ప్రాంతాలలో మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఆయా శాఖ అధికారులు రైల్వే అండర్‌ పాసింగ్‌ బ్రిడ్జిల నిర్మాణం మంజూరు అంశాలపై…

తెలంగాణ ఆకాంక్షలను వమ్ము చేశారు: గాదె ఇన్నయ్య

సిద్దిపేట,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదని తెలంగాణజనసమితి పోలిట్‌ బ్యూరో సమితి సభ్యుడు గాదె ఇన్నయ్య అన్నారు. పేదవాడికి అండగా అన్ని తరగతుల వారికి సంక్షేమ ఫలాలు అందించే…

ఇందూరు రక్త దాతల మూడో వార్షికోత్సవం

నిజామాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూపు 3వ వార్షికోత్సవం సంధర్భంగా ఐడియా షో రూం యాజమానీ సాగర్‌ ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో ముఖ్య అతిథిగా నగర మేయరు ఆకుల సుజాత పాల్గోన్నారు. విశిష్ట అతిథిగా…

పంచాయితీ కార్మికుల ఆందోళన ఉధృతం

ధనిక రాష్ట్రంలో బిచ్చమెత్తుకోవాలా? నిజామాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాహన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 27 రోజు మండల కార్యాలయం…

కేటీఆర్‌ చిల్లర మాటలు మానుకోవాలి

– విూ హయాంలో చేసిన అభివృద్ధేంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది – కేటీఆర్‌కు సలహా ఇవ్వాలని పవన్‌ను కోరతా – కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ హైదరాబాద్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : మంత్రి కేటీఆర్‌కు పెద్దలంటే గౌరవం…

జూరాల వద్ద పర్యాటకుల సందడి

గద్వాల,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కృష్ణా పరివాహక ప్రాంతం మొదలయ్యే మహబలేశ్వరం నుంచి జూరాల వరకు కుండపోత వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. తెలంగాణలో కృష్ణా నదిపై మొదటి ప్రాజెక్టుగా ఉన్న జూరాల ఉమ్మడి జిల్లాలలోని ప్రధాన ఎత్తిపోతల పథకాలకు,…

ఆటో ఫైనాన్షియర్ల ఆగడాలపై ఆందోళన

ఈనెల 27న జంటనగరాల్లో ఆటోల బంద్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఆటో ఫైనాన్స్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం వెంటనే రూపొందించాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ఐకాస ఈ నెల 27న ఒక్కరోజు జంట నగరాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించలేదని…

ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): పంజాగుట్ట మోడల్‌ హౌస్‌ వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది జేసీబీల సాయంతో తొలగించారు. మోడల్‌ హౌస్‌ నుంచి ప్రారంభం అయిన ఈ కూల్చివేతలు పంజాగుట్ట రహదారులకు ఇరువైపులా కొనసాగాయి. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది,…

అటవీ సిబ్బందిపై స్థానికుల దాడి

– ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌కు గాయాలు – పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫారెస్ట్‌ అధికారులు మహబూబ్‌నగర్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : పోడు వ్యవసాయం పేరుతో అటవీ భూముల ఆక్రమణలు, నియంత్రించేందుకు వెళ్లిన అటవీ అధికారులు, సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయి.…