Saturday, 14 November 2026

తెలంగాణ

వరదప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): వరద పరిస్తితులును ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అధికారులతో అన్నారు. అతివృష్టితో జిల్లాలో అన్నదాత నష్టపోవ డం విచారకరమని,తహసీల్‌, వ్యవసాయ శాఖల జాయింట్‌ సర్వే అనంతరం బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్‌…

సాయంలో మంత్రుల ఉదారత

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేరళ వరద బాధితులను ఆదుకోవాలన్న ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పిలుపుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులు ముందుకొస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి,…

కేరళ బాధితులకు వరంగల్‌ విద్యార్థిని చేయూత

వరంగల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి కాట పిలుపుమేరకు కేరళ బాధితులకు సహాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చింది. వరంగల్‌లోని కిండర్లాండ్‌ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న రిదాఅఫ్రీన్‌ తన తల్లిదండ్రులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు…

ట్రూజెట్‌ ఉచితంగా సరుకుల రవాణా

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేరళ ప్రజలను ఆదుకోవడానికి ట్రూజెట్‌ విమానయాన సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి సేకరించిన వస్తువులను మూడురోజులు ఉచితంగా రవాణాచేస్తామని తెలిపింది. కేరళలో చిక్కుకున్న ప్రయాణికులను తిరువనంతపురం నుంచి ఉచితంగా చెన్నై,…

కేరళకు సాయంగా ఐఎఎస్‌ అధికారుల విరాళం

అధికమొత్తంలో సాయం అందిస్తున్న తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): తమ ఒక్క రోజు వేతనాన్ని కేరళ వరద బాధితులకు సహాయం కోసం కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందించనున్నట్టు తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌, తెలంగాణ…

74 వ రాజీవ్ గాంధీ జయంతి

 జనంసాక్షి  సిద్దిపేట జిల్లా ప్రతినిది (ఆగస్టు 20) ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 74 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ మరియు టిపిసిసి మైనార్టీ ఉపాధ్యక్షులు…

 రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా  పలు  సామాజిక  కార్యక్రమంలు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( ఆగస్టు 20) ఈరోజు ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్  ఆదేశాల మేరకు టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్  సూచన మేరకు టి పి సి సి మైనార్టీ ఉపాధ్యక్షులు వహీద్ ఖాన్ ఆధ్వర్యంలో…

జోరుగా వర్షాలు..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు.. మూడురోజులుగా ముసురుతో కూడిన వర్షాలు .. మండలంలో పలుచోట్ల ఉప్పొంగుతున్న వాగులు.. మహాముత్తారం ఆగస్టు 20 (జనం సాక్షి) మండలంలోని మూడురోజులుగా ముసురు తో కూడిన వర్షాలు కురుస్తున్నాయి .గ్రామంలో చెరువులు. కుంటలు.…

మహాప్రస్థానంను సందర్శించిన సుశీల్‌ మోడీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ లోని ఆధునిక స్మశాన వాటిక మహా ప్రస్థానాన్ని బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోడీ సందర్శించారు. స్మశాన వాటికలో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ…

అల్పాజ్రోలం మత్తు టాబ్లెట్ల స్వాధీనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): నగరంలో 8059 మత్తు టాబ్లెట్స్‌ను పట్టుకున్నట్లు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… అల్పాజ్రోలం అనే మత్తు టాబ్లెట్లను స్వాధీనం చేసుకుని రాజేశ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.…