Saturday, 14 November 2026

తెలంగాణ

తాగిన గొడవలో వ్యక్తి హత్య

సిద్దిపేట,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): గజ్వెల్‌ నియోజకవర్గం మర్కూర్‌ మండల కేంద్రంలో దారుణం జరిగింది. సవిూపంలోని మామిడి తోటలో దారుణ హత్య జరిగింది. పక్కపక్కనే తోటలలో పని చేసే ప్రభాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ అనే వ్యక్తులు మద్యం సేవిస్తూ ఒకరినొకరు దూషించుకున్నారు.…

తెలంగాణ పథకాలపై ఢిల్లీలో ఆరా

కంటివెలుగులో విపక్షాలకు చూపు తెప్పించాలి ఎంపి జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంతా.. అభివృద్ధి తెలంగాణలోజరిగిందని ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో అడిగి తెలుసుకుంటున్నారని…

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

పరిస్థితిని అంచనావేస్తున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక భద్రాచలం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలంలో గోదావరి పోటెత్తింది. ఉరకలు పరుగులూపెడుతూ…

హైదరాబాద్‌లో మరోమారు డ్రగ్స్‌ కలకలం

భారీగా సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ నగరంలో మారోమారు డ్రగ్స్‌ కలకలం రేపింది. భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. దీనిని సరఫరా చేస్తున్న వ్యక్తిని ఆబ్కారీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబ్దుల్‌ హావిూద్‌…

ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తాం

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళతాం: కోదండరామ్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): ప్రజా సమస్యలపై అందరితో కలిసి పోరాటం చేసినా ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేకతను…

హైదరాబాద్‌ టూ బీదర్‌

శంషాబాద్‌లో దిగిన రాహుల్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం ఉదయమం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటకలోని బీదర్‌కు బయలుదేరి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయానికి…

వేములవాడలో శ్రావణ రద్దీ

రాజన్న సిరిసిల్ల,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): శ్రావణమాసం కావడంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ తొలి సోమవారం సందర్భంగా స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం కల్యాణ నిర్వహించారు. ఈ సందర్భంగా…

సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన హరీష్‌ రావు

మెదక్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): మల్కాపూర్‌ గ్రామానికి చేరుకున్న మంత్రి హరీశ్‌రావు అక్కడ సిఎం పర్యటన ఏర్పట్లను పరిశీలించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి గ్రామానికి వచ్చారు. సభస్థలి, హెలిప్యాడ్‌ ఏర్పాటు పనులతో…

రోజూ 34వేల లీటర్ల పాలసేకరణ

మరో మూడు కొత్త డెయిరీ కేంద్రాల ఏర్పాటు (జ‌నం సాక్షి ):రాష్ట్ర ప్రభుత్వం పాడిరైతులకు భరోసా కల్పిస్తోంది. దీంతో తెలంగాణలోనే జనగామ జిల్లా పాలసేకరణలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ ద్వారా ప్రతి…

సేంద్రియ ఎరువులతో చీడపీడలు దూరం

నిజామాబాద్‌,ఆగస్టు13(జ‌నం సాక్షి): రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితీ చీడపీడల బాధ కూడా ఉండదని వ్యవసాయాధికారులు అన్నారు.ఎప్పటికైనా సేంద్రీయ ఎరువులే మేలన్నారు. రైతు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. రైతులకు సేంద్రియ ఎరువుల…