Saturday, 14 November 2026

తెలంగాణ

విపత్తు సమయాల్లో ‘ప్రత్యేక దళం’ 

– దేశంలో ఇలాంటి ప్రత్యేక ఫోర్స్‌ ఉన్నది ఒక్క జీహెచ్‌ఎంసీలోనే – తెలంగాణ పోలీస్‌శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది – నగరాన్ని సేఫ్‌ సిటీగా మార్చేందుకు మరో లక్ష కెమెరాలు ఏర్పాటు – నగరాన్ని అన్నింటిల్లో ముందుంచేందుకు ప్రభుత్వం…

కరక్కాయ కేసును ఛేదించిన పోలీసులు

– కేసులో కీలక నిందితుడు మల్లిఖార్జున్‌ అరెస్ట్‌ – రూ. 44లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ఆగస్టు4 (జ‌నం సాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును సైబరాబాద్‌ పోలీసులు చేధించారు. ప్రత్యేక…

రేవంత్‌ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం

– పిచ్చి ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమికొడతారు – కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టుల నిర్మాణాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు – ప్రభుత్వం ప్రతి పనిని పారదర్శకంగా చేస్తుంది – తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తాం – ప్రాజెక్టుల…

నేటి నుంచి మద్యం అమ్మకాలు బంద్‌!

– బోనాల పండుగ సందర్భంగా పోలీస్‌శాఖ ఆంక్షలు హైదరాబాద్‌, ఆగస్టు4(జ‌నం సాక్షి) : బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో నేటి నుండి రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలను బంద్‌ చేయనున్నారు. హైదరాబాద్‌, రాచకొండ పోలీసుల కమిషనరేట్‌…

మొక్కల రక్షణ బాధ్యత విద్యార్థులదే: కలెక్టర్‌

మంచిర్యాల,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): విద్యార్థులు నాటిన మొక్కలను దత్తత తీసుకొని వాటిని పెంచేలాఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. విద్యాశాఖ ,అటవీ శాఖ అధికారులు సమన్వయంతో కలిసి హరితహారంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షించేలాగా కృషి చేయాలని…

పాఠశాలల్లో బయోమెట్రిక్‌ సన్నాహాలు

ఇక ఖచ్చితంగా హాజరు నమోదుకు అవకాశాలు కసరత్తు చేస్తోన్న విద్యాశాఖ హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): విద్యాశాఖలో పారదర్శకతను తీసుకుని వచ్చిఏందుకు ఉద్దేశించిన బయోమెట్రిక్‌ విధానం కోసం కసరత్తు సాగుతోంది. అనేక పాఠశాలల్లో మిషన్లను ఏర్పాటు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు…

సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యం

కంటి వెలుగు లక్ష్యం అదేనన్న మంత్రి పేదలకు ఇదో వరమని వ్యాఖ్యా హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలనకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కంటివెలుగు పథకాన్ని రూపొందించిందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. దీనికోసం విస్తృతంగా ఏర్పాట్లు చేవామని అన్నారు.…

గోదావరి జలాలతో చెరువులు నింపుతాం

నాలుగేళ్లుగా అనేక అభివృద్ది కార్యక్రమాలు కాంగ్రెస్‌ పార్టీకి విమర్శలు తప్ప మరోటి తెలియదు: ఎర్రబెల్లి జనగామ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): గోదావరి జలాలతో చెరువులు నింపుతానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హావిూ ఇచ్చారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను పూర్తి చేసి…

సర్వాంగ సుందరంగా లాల్‌దర్వాజ ఆలయం

  పారిశుద్యానికి ప్రత్యేక శ్రద్ద హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి):లాల్‌దర్వాజ బోనాలు ఆదివారం జరుగనున్నాయి. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆషాఢ బోనాల జాతర మ¬త్సవాలకు మహంకాళి అమ్మవారి ఆలయం సర్వాంగ…

లాల్‌దర్వాజా బోనాలకు భారీగా ఏర్పాట్లు

ఘనంగా నిర్వహిస్తామన్న మంత్రులు హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే లష్కర్‌ బోనాల తరవాత అత్యంత ప్రాముఖ్యం ఉన్న లాల్‌దర్వాజా బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ముగియడంతో…