Saturday, 14 November 2026

తెలంగాణ

పోచంపల్లి విూదుగా భద్రాద్రికి రోడ్డు

నాలుగు వరసల రోడ్డుకు ప్రతిపాదనలు భూదాన్‌పోచంపల్లి,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): గ్రావిూణ పర్యాటక కేంద్రంగానే కాకుండా పురపాలకంగా అవతరించిన భూదాన్‌ పోచంపల్లికి మహర్దశ రానుంది. చేనేత వస్త్రాల తయారీతో ప్రపంచాన్ని ఆకర్శిస్తూ భూదానోద్యమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పోచంపల్లి…

పెరిగిన అగ్రి యూనివర్సిటీ స్థాయి

పెరిగిన ర్యాంక్‌: విసి వెల్లడి హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2018-19 విద్యా సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో ఆరో ర్యాంక్‌ సాధించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రవీణ్‌ రావు వెల్లడించారు. గత…

14న ఓయూ విద్యార్థులతో రాహుల్‌ ముఖాముఖి

ఏర్పాట్లు చేస్తున్న పిసిసి హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తెలంగాణ పర్యటనలో భాగంగా రాహుల్‌గాంధీ ఉస్మానియా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గతంలో సెంట్రల్‌ వర్సిటీలో కూడా ఇలాగే ముఖాముఖి చేపట్టారు.ఈ నెల 13, 14 తేదీల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో…

ప్రభుత్వ కార్యక్రమాలను..

తెరాస కార్యక్రమాలుగా నిర్వహిస్తుంది – ప్రొటోకాల్‌ పాటించడం లేదు – ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై సీఎస్‌, స్పీకర్‌లకు ఫిర్యాదు చేస్తాం – కాంగ్రెస్‌లో వచ్చేందుకు ఇతర పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు – టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క…

ప్రాజెక్టుల వ్యయంపై అధ్యయనం జరపాలి

– ఎవరి ప్రయోజనం కోసం అంచనా వ్యయం పెంచుతున్నారు? – నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదలచేయాలి – తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల హైదరాబాద్‌, ఆగస్టు3(జ‌నం సాక్షి) : నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన…

మిషన్‌ భగీరథపై మంత్రి పోచారం సవిూక్ష

హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం పనుల అమలుపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం సవిూక్ష చేపట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు కాంట్రాక్ట్‌…

బుద్దారం చెరువులో చేపలు వదిలిన మంత్రి

సంక్షేమంలో ముందున్నామన్న తలసాని వనపర్తి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): గత నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మూడవ విడత చేపపిల్లల పంపిణీలో భాగంగా వనపర్తి జిల్లా…

అన్ని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ఉప ముఖ్యమంత్రి కడియం నేతృత్వంలో సమావేశమైన మంత్రుల కమిటీ విద్యార్థులకు అందించే భోజనాన్ని రుచిచూసిన మంత్రులు విద్యార్థులకు పోషక విలువలు కలిగిన భోజనం అందించాలని నిర్ణయం మధ్యాహ్న భోజనం నివేదిక అందించాలని అక్షయపాత్ర ఫౌండేషన్‌ను కోరిన కమిటీ హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం…

తనపై రాజకీయ కుట్ర జరుగుతుంది

– రాజకీయ కుట్రతోనే లైంగిక ఆరోపణలు – శాంకరి కళాశాలతో నాకు సంబంధం లేదు – నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ నిజామాబాద్‌, ఆగస్టు3(జ‌నం సాక్షి) : తనపై రాజకీయంగా కుట్ర జరుగుతుందని, రాజకీయ కుట్రలతోనే తనపై…

కుక్కల స్వైర విహారం

ఆరుగురికి గాయాలు మహాబుబ్‌నగర్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జిల్లా లోని నారాయణపేట పట్టణంలో పిచ్చి కుక్కలు దాడి చేశాయి. 6 మందిపై దాడి చేసి కాటు వేయగా,ఒక చిన్నారి చెవిని పూర్తిగా కొరికేసాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…