Saturday, 14 November 2026

తెలంగాణ

సిర్పూర్‌ పేపర్‌ మిల్లు తెరుచుకుంటే మంచిదే

అలాగే మిగతా పరిశ్రమలపైనా దృష్టి పెట్టాలి : సిపిఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడి, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా మూతపడ్డ ఒక్క పరిశ్రమకూడా తెరుచుకోలేదని సిపిఐ విమర్శించింది. పారిశ్రామిక రంగాన్ని తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని…

సైబరాబాద్‌  పోలీసులపై పనిభారం

హైదరాబాద్‌,ఆగస్ట్‌1(ఆర్‌ఎన్‌ఎ): సైబరాబాద్‌ పరిధిలో పోలీసులపై నిత్యం భారం పడుతోంది. వివిధ కేసులు,  మాదకద్రవ్యాల కేసులు పరిష్కరించడంలో తీరికలేకుండా పోతోంది. ఇక్కడే ఐటి  కారిడార్‌ ఉండడం, నిత్యం విఐపిలు, సినిమా వాళ్ళ తాకిడి ఎక్కువ ఉండడం తదితర కారణాల వల్ల…

పాడిపరిశ్రమపై దృష్టి పెట్టాలి  

వరంగల్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): జిల్లాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి శిక్షణ కల్పించడంతోపాటు ఉపాధి చూపించే విదంగా శిక్షణా కార్యక్రమాలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసారు. పాడి పరిశ్రమ, హార్టికల్చర్‌, సెరికల్చర్‌ సంబంధిత శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.…

రైతు సమస్యలపై చిత్తిశుద్ది లేని కెసిఆర్‌

కరీంనగర్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): కేసీఆర్‌కు నచ్చితే నజరానా లేకుంటే జరిమానా అన్న చందంగా వ్యవహరిస్తున్నాడని బిజేపి కరీంనగర్‌ జిల్లా అద్యక్షుడు కొత్త శ్రీనివాస రెడ్డి విమర్శించారు. నచ్చిన వారికి ఇష్టానుసారంగా కోట్ల నజరానా ఇస్తున్నారని రైతులకు మాత్రం మొండిచేయిస్తున్నాడని మండిపడ్డారు. పథకాల…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం 

కరీంనగర్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి):  ప్రైవేట్‌ ఆసుపత్రులకంటే కూడా మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడమే గాకుండా అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ వస్తున్నారని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఈద శంకర్‌ రెడ్డి అన్నారు. గత దశాబ్దకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు…

బంగారు తెలంగాణ పేరుతో ప్రజా వంచన

ఉమ్మడి పోరాటాల ద్వారానే ఎదుర్కోవాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేయడంతో పాటు బడుగు బలహీనవర్గాల వారిపై దాడులు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి …

ధూంధాంగా కొత్త పంచాయితీల ఆవిర్భావోత్సవం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): ఇక ఆదిలాబాద్‌ స్వరూపం మారిపోనుంది. కొత్త పంచాయితీలతో పాటు పాత పంచాయితీల్లో సర్పంచ్‌ల పాలన ముగిసి, కార్యదర్శుల పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  నేడు ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. పంచాయితీల ప్రారంభోత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు…

పాడి సమాఖ్యలో కొత్త రైతులకు సభ్యత్వం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): కొత్తగా జిల్లాలోపాడి రైతులకు సభ్యత్వం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.  ఉమ్మడి జిల్లాలో పాడి రైతుల సొసైటీలను ఏర్పాటు చేస్తున్నారు. గత అక్టోబర్‌ 21 నుంచి గడిచిన మార్చి నెలాఖరు వరకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహం బిల్లులను సర్కారు…

కొత్తపంచాయితీలకు నవ్యశోభ

నేటినుంచే అమల్లోకి పంచాయితీ కార్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): సర్పంచలకు కాలం చెల్లింది. ఇక వారి ఏలుబడి పూర్తయ్యింది. ఐదేళ్లుగా వారు చేపట్టిన పాలన బుదవారంతో ముగియడంతో గురువారం నుంచి పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల పాలనరానుంది. అలాగే తండాలను పంచాయితీలుగా మార్చడంతో…

కేసీఆర్‌.. శ్యామల కన్నీళ్లు కనిపించలేదా

– రాష్ట్రంలో మహిళలంటే ఒక్క కవితేనా? – బోనాన్ని ఏ అర్హతతో కవిత ఎత్తుకున్నారు? – మేం మాట్లాడితే రాజకీయం అంటారు.. – అమ్మవారే ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు – ఇప్పుడేం సమాధానం చెబుతారు? –…