జిల్లాలో జోరుగా హరితహారం
ఉత్సాహంగా మొక్కలు నాటిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్2(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా హరితహారం మొక్కల పెంపకం చురకుగా సాగింది. ఎమ్మెల్యేలు,అధికారులు, సింగరేణి అధికారులు మొక్కలు నాటి లక్ష్యశుద్దిని ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నాల్గోవిడత హరితహారం కార్యక్రమాన్ని…


