Saturday, 14 November 2026

తెలంగాణ

రాయితీపై వ్యవసాయ పరికరాలు

  నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): వ్యవసాయ పెట్టుబడికి తోడు రాష్ట్రంలో వ్యవసాయంలో యాంత్రీకరణ పరికరాలను రైతులకు రాయితీపై అందించనున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. రైతులు నూతన ఆధునాతన పరికరాలతో వ్యవసాయం చేస్తే, సమయంతో పాటు కూలీలు, పెట్టుబడి ఖర్చులు తక్కువ వుతాయని వివరించారు.…

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: డిసిసి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): కోటి ఆశలతో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం నలుగురు కుటుంబ సభ్యుల దోపిడీ ప్రభుత్వంగా మారిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన హుదాన్‌ అన్నారు. సంపన్న రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కుటుంబ కబంధ హస్తాల…

బిందు సేద్యం కింద రాయితీ పరికరాలు

  ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): జిల్లాకు బిందు, తుంపర్ల సేద్యం కింద లక్ష్యం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం అర్హులకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇందుకోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోగా వారికి అవసరమైన పరికరాలను అందించారు. పండ్ల తోటలు, మిరప, మొక్కజొన్న,…

విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలం

వరివిత్తన కేంద్రాలపై అధ్యయనం ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): వరి విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలంగా ఉందని జాతీయ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, పాలేరులో పొలాలు ఇందుకు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జాతీయ వరి పరిశోధన…

పంటమార్పిడి వ్యవసాయమే మేలు

సేంద్రియ ఎరువులతోనే లాభాలు ఆదిలాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే భావితరానికి మంచి పంటలు పండే భూములను అప్పగించినట్లవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు అన్నారు. పంట మార్పిడి విధానంలో సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. ఆదిలాబాద్‌…

పసుపురైతు సమస్యలను పట్టించుకోని బిజెపి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి):పసుపు బోర్డు సాధన, మద్దతు ధర కోసం మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం కావాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ నాలుగేళ్ల పాలన పూర్తయినా పసుప పంటకు…

ఎస్సీ,ఎస్టీ చట్టాలను గౌరవించాలి

హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): దళితులను అణగదొక్కేందుకు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఎమ్మార్సీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలే తప్ప.. రాజకీయ ఒత్తిళ్లకు తల వంచకూడదని…

నేటినుంచి మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు

      ఏజెన్సీలో అప్రమత్తమైన పోలీసులు ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి: అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఏజెన్సీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఇటీవల అడపాదడపా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అప్రమత్తం అయ్యారు. అలాగే స్థానికంగా ఉండే నేతలు సురక్షిత ప్రాంతాలకు…

4వేల ఆర్థిక సాయంతో రైతులకు భరోసా

పెట్టుబడి సాయంతో మారుతున్న రైతుల స్థితి నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): ఎకరాకు 4వేల ఆర్థిక సాయం వల్ల జిల్లాలో అనేకమంది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక సాయం అందింది. ఇటీవల అందచేసిన సాయం వల్ల్‌ వేలాది మంది రైతులు పెట్టుబడులకు భరోసా దక్కింది.…

పక్కాగా భూరికార్డుల తయారీ

వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తేనే మేలు అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేలా చూడాలి హైదరాబాద్‌/అమరావతి.జూలై26(జ‌నంసాక్షి): ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భూముల వివరాల సేకరణ జరిగింది. ప్రతి రైతు తమ భూముల వివరాలను తెలియచేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో వివిధ రకాలుగా ఉన్న…