హరితంతోనే నల్లగొండ ఉష్ణోగ్రతలకు చెక్
నిరంతరం మొక్కలు నాటాల్సిందే తక్షణం స్పందింకుంటే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు నల్గొండ,జూలై18(జనం సాక్షి): జిల్లాలో అధికంగా కొండలు, గుట్టలు, వివిధ రకాల గ్రానైట్ రాళ్లు కలిగిన భూములు ఉండటం వల్లనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఏటేటా పెరుగుతన్నాయని…


