Friday, 13 November 2026

తెలంగాణ

పురాతన దస్త్రాలను డిజిటలైజేషన్‌ చేసుకోవాలి

– పూర్వికులు అందించిన సంపదను భావితరాలకు అందజేయాలి – డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హైదరాబాద్‌, జులై110(జ‌నం సాక్షి) :  పురాతన దస్త్రాలను డిజిటలైజేషన్‌ చేయాలని డిప్యూటీ సీఎం కడియం  శ్రీహరి అన్నారు. మంగళవారం నగరంలోని మర్రి చెన్నారెడ్డి…

సుప్రీంకు వెళ్దాం!

– పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం మించొద్దన్న హైకోర్టు – హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకు వెళ్లనున్న ప్రభుత్వం – అధికారుల భేటీలో చర్చించిన సీఎం కేసీఆర్‌ – గత ఉత్తర్వులు పునరుద్దరించేలా కోరాలని సీఎం నిర్ణయం…

బస్సుకిందపడి మూడేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి): డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలితీసుకుంది. ముందూ వెనక చూసుకోకుండా బస్సు నడపడంతో మూడేళ్ల చిన్నారి బలయ్యింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి తారామతిపేట గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకున్నది. శాంతినికేతన్‌ స్కూల్‌కు చెందిన…

అదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో.. మగ శిశువు అపహరణ 

– ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి ఖాకీలు – మూడు గంటల్లోనే తల్లి ఒడికి శిశువు – నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – పోలీసుల పనితీరుపై ప్రశంసల జల్లు అదిలాపాదు, జులై10(జ‌నంసాక్షి) : ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో…

గులాబీలో గుబులు

– కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ‘అవిశ్వాసం’ రగడ – సొంత పార్టీ మేయర్‌, చైర్మన్‌లపైనే అవిశ్వాసానికి కాలుదువ్వుతున్న తెరాస కౌన్సిలర్లు – అధిష్టానం ఆదేశాలు బేఖాతర్‌! హైదరాబాద్‌, జులై10(జ‌నంసాక్షి) : సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో గులాబీ కోటలో గుబులు…

వర్షాలతో మత్స్యకారుల్లో ఆనందం

చెరువుల్లో నీటి చేరికతో చేపల పెంపకానికి అనుకూలం ఖమ్మం,జూలై10(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో చెరువుల్లోకి నీరు చేరుతోంది. ఇది మత్స్యకారులకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు అన్నారు. వైరాతోపాటు ఖమ్మంలో మత్స్య విత్తన క్షేత్ర కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలతోపాటు…

మొక్కలను నాటేందుకు దత్తత తీసుకోవాలి: కలెక్టర్‌

కామారెడ్డి,జూలై10(జ‌నంసాక్షి): వాతావరణంలో అసమానతలు తొలగించేందుకు పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు పెంపకం తప్పనిసరి అని కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని అన్నారు. ఇది లాభాపేక్ష లేని కార్యక్రమంగా చూడాలన్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు ఏదైనా గ్రామాన్ని…

బిసిలకు పెద్దపీట వేస్తున్న కెసిఆర్‌: ఎమ్మెల్సీ 

జనగామ,జూలై10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం గతంలో ఏ ప్ర భుత్వాలు అలోచించిన దాఖలాలు లేవన్నారు. బీసీ ఉపకులాలకు సంబంధించిన అన్ని…

అడవుల్లో పలచగా ఉన్న చోట్ల  మొక్కల పెంపకం

ప్రణాళిక సిద్దం చేసిన అటవీశాఖ ఆదిలాబాద్‌,జూలై10(జ‌నంసాక్షి): ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశారు.అటవీ ప్రాంతాల్లోని పలుచగా ఉన్న చోట 24.53 లక్షలు, ఇతర ప్రాంతాల్లో లక్ష…

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న యంత్రాంగం భద్రాచలం,జూలై10(జ‌నంసాక్షి):  భద్రాచలం వద్ద గోదావరి నదికి మెల్లగా వరదనీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పెరగుఉదలను గమనిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. సోమవారం…