Friday, 13 November 2026

తెలంగాణ

గుడంబా నిర్మూలనకు కృషి: ఎమ్మెల్యే మదన్‌లాల్‌

ఖమ్మం,జూలై10(జ‌నం సాక్షి):గుడుంబా రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. తండాల్లో ఎవరూ గుడుంబాను తయారు చేయవద్దని కోరారు. ప్రభుత్వం గుడుంబా ప్రభావిత వ్యక్తుల పునరావాస పథకంలో భాగంగా ప్రొబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ…

అమరవీరుల పేరుతో ప్రజలకు అన్యాయం: డిసిసి

నిజామాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి): అమరవీరుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతులను ఆదుకోకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్‌ హందాన్‌ అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో జిల్లాలో ముందుకు వెళ్లేందుకు కలిసి…

సర్వేలో లోపించిన సమగ్రత?

కౌలుదార్లు సొంత భూములుగా నమోదు ప్రభుత్వ భూములకూ ఇదే లెక్క జనగామ,జూలై10(జ‌నం సాక్షి): ప్రభుత్వానికి సంబంధించిన భూములు, తదితర అంశాలను రైతు సర్వే నివేదికలో విడిగా పేర్కొనాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తాసిల్దార్లకు సూచించారు. దేవాలయ భూములను కూడా…

చలో ప్రగతిభవన్‌ను భగ్నం చేసిన పోలీసులు

గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): గాంధీభవన్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం భారత్‌ బచావో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర కార్యకర్తలు చలో ప్రగతి భవన్‌ అంటూ రోడ్డు…

జనసేనలోకి చిరు అభిమానులు

హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన తీర్థం పుచ్చుకున్న వారిలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి…

పరిపూర్ణానందకు మద్దతుగా హిందూవాదులు

పెద్ద ఎత్తున ఇంటిక చేరుకున్న అభిమానులు ఇంటివద్ద ఉద్రిక్తత హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను పోలీసులు గృహనిర్బంధం చేసిన నేపథ్యంలో జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్వామిని ఇంటినుంచి బయటకు రాకుండా…

ఉజ్జయిని మహంకాళి బోనాలకు భారీగా ఏర్పాట్లు

పనులను సవిూక్షించిన మంత్రులు హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): సికింద్రాబాద్‌ లోని సుప్రసిద్ధ క్షేత్రం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఆషాఢ మాస బోనాల జాతరకు ముస్తాబవుతోంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం…

పేర్లు రాసిపెట్టండి.. 

అందరి సంగతి తేలుస్తాం – 2019లో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, జులై9(జ‌నం సాక్షి) : 2019లో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని, అప్పుడు అందరి సంగతి తేలుస్తామని టి.కాంగ్రెస్‌ నేత…

కబ్జారాయుళ్లుకు ఇక కష్టాలే

భూ ఆక్రమణలపై ఉక్కుపాదం ప్రత్యేక చర్యలు తసీఉకుంటున్న కలెక్టర్‌ యోగితారాణ హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా ఇట్టే పట్టేస్తున్నారు. ఈ మేరకు అలాంటి భూముల్లో అక్రమంగా ఎవరైనా కట్టడాలు ప్రారంభించినా కూల్చేస్తున్నారు. కాపాడేందుకు…

టూవీలర్‌ను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో వ్యక్తి చనిపోయిన విషాద ఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న…