దేవాదుల పనులకు సహకరించాలి: ఎమ్మెల్యే
జనగామ,జూన్27(జనం సాక్షి): ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, రైతుల కోసం చేపట్టే ప్రజోపయోగకర అంశాలకు అన్ని వర్గాలు సహకరించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చీటకోడూరు నుంచి పెంబర్తి వరకు దేవాదుల కాలువ పూర్తయితే ఈఏడాది వానాకాలంలోనే చీటకోడూరు…

