ప్రతిరోజూ మోరీలు శుభ్రం కావాలి, చెత్త ఎత్తాలి
జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు నిజామాబాద్, జూన్ 19, (జనం సాక్షి):నగరంలోప్రతిరోజు మురుగు కాలువలు శుభ్రం చేయడంతో పాటు ఏరోజుకారోజు చెత్తను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం మున్సిపల్…







