Friday, 13 November 2026

తెలంగాణ

కల్వకుర్తిలో వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాగర్‌కర్నూల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): జిల్లాలోని కల్వకుర్తిలో వివాహితపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో రాత్రి నలుగురు పోకిరిలు ఓ వివాహితను బలవంతంగా చెరపట్టి…

పెళ్లిళ్లకు కుదిరిన ముహుర్తాలు

నెల రోజుల విరామం తర్వాత మళ్లీ సందడి పురోహితులకూ పెరిగిన డిమాండ్‌ హైదరాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): గత నెలరోజుల విరామానికి తెరపడింది. మూఢం తొలగడంతో మళ్లీ మంచి ముహూర్తాలతో పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కాబోతున్నది. ఈ నెల 21తో మూఢం…

నేరెళ్లపై సినిమాల ప్రభావం ఎక్కువ

వారిని అనుకరించడంతో మిమిక్రీ అలవాటు ఐక్యరాజ్యసమితలో తొలిసారి మిమిక్రీ చేసిన నేరెళ్ల చిన్నప్పటి నుంచే సాధన చేసి దిట్టగా ఎదిగారు వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): చిన్నతనంలో చిత్తూరు నాగయ్య నటించిన భక్తపోతన చిత్రం చూసిన వేణుమాధవ్‌ ఆయనకు ఫ్యాన్‌ అయ్యాడు.…

మరో ఆణిముత్యాన్ని కోల్పోయిన తెలంగాణ

మిమిక్రీ వేణుమాధవ్‌ కన్నుమూత అనారోగ్యంతో వేణమాధవ్‌ మృతి ప్రముఖుల సంతాపం వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): మిమిక్రీ లోకం మూగబోయింది. మిమిక్రీకి కళగా గుర్తింపు తెచ్చినప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌ కన్నుమూశారు. తెలంగాణ మరో ఆణియుత్యాన్ని కోల్పోయింది. వరుసగా ఇటీవలే…

హరితహారంలో భాగస్వాములు కావాలి

మెదక్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువకులు భాగస్వాములై విరివిరిగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మ¬ద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని…

డయేరియా నివారణకు చర్యలు

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): చిన్నపిల్లల్లో డయేరియా నివారణ కోసం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. డయేరియా మరణాలను నివారించేందుకు పోషకాహార లోపాలను గుర్తించి అవసరమైన సూచనలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని…

యాదాద్రి చుట్టూ అడవుల పెంపకం

హరితప్రాంతంగా తీర్చిదిద్దేలా చర్యలు యాదాద్రి భువనగిరి,జూన్‌19(జ‌నం సాక్షి): యాదాద్రి అభివృద్దికి సిఎం కెసిఆర్‌ ప్రత్యేక చర్యలు చేపడుతున్నందున ఇక్కడ అటవీ ప్రాంతం పెంచి, పచ్చగా చేయాలన్నదే తమ లక్ష్యమని అటవీ సంరక్షణ అధికారి అన్నారు. హరితహారంతో పాటు ప్రత్యేకంగా…

ఎత్తిపోతలతో మంచిరోజులు : ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేవరకద్ర మండంలోనేనిర్మితం కావడం అదృష్టంగా భావించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పాలమూరు జిల్లా రూపురేఖలే మారుతాయన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందేటప్పుడు అందరూ…

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌19(జ‌నం సాక్షి): సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఆసరా పింఛన్‌ ద్వారా ప్రతి ఒక్కరికి రూ. 1000, రూ. 1500 అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.…

బయ్యారం ఉక్కు విభజన చట్టంలోనే ఉంది

అభివృద్దిలో దూసుకుపసోతున్న తెలంగాణ :ఎంపి ఖమ్మం,జూన్‌19(జ‌నం సాక్షి): విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ధిష్టంగా ఉన్నా కేంద్రం సహకరించడం లేదని ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బయ్యారంలో ఉక్కుందని, 150 కిలో విూటర్ల దూరంలో…