Friday, 13 November 2026

తెలంగాణ

బడిబాటతో మారుతున్న పరిస్థితులు

వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జయశంకర్‌ సార్‌ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తూ విద్యార్థి భవిష్యత్తుకు పునాదులు వేసేందుకు బడిబాట కార్యక్రమం ఎంతోగానో దోహదపడుతుంది. బడిబాటలో భాగంగా సర్వే…

అభివృద్దిని అడ్డుకోవడం దుర్మార్గం: చారి

ఆదిలాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతుంటే, ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని మాజీ ఎంపి,ప్రభుత్వ అధికార ప్రతినిధివేణుగోపాలాచారి మండిపడ్డారు. తెలంగాణని కోటి ఎకరాల మాగాణిగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తుంటే…

మరుగుదొడ్లు లేకుంటే అంటువ్యాధులు తప్పవ్‌

ఆదిలాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ సూచించారు. వర్షాకాలంలో బహిరంగ మలవిసర్జనతో వాలే ఈగలు, దోమలతో ఎలాంటి వ్యాధులు వస్తాయో ముఖ్యంగా మహిళలు, పాఠశాల విద్యార్థులలో చర్చజరిగేలా అవగాహన కార్యక్రమాలు…

రాజకీయాలకు అతీతంగా అభవృద్ది

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌19(జ‌నం సాక్షి): రాజకీయాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యమని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. సామాజిక తెలంగాణ అభివృద్ధే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రధాన లక్ష్యమని, ఆ దశగా…

గాంధీజయంతి నాటికి బహిరంగ మలవిసర్జిత గ్రామాలు

జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌19(జ‌నం సాక్షి): అన్ని మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను అక్టోబర్‌ 2 నాటికి పూర్తి చేసి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చేసేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు చెప్పారు. మండలాలకు…

స్వేరోస్‌ జోలికొస్తే ఊరుకోం !!

-రాజ్‌న్యూస్‌ కథనాలపై మండిపడ్డ స్వేరోస్‌ -మనువాద భావజాలంతోనే బురద చల్లే ప్రయత్నం -కిందికులాలు ఎదిగితే ఎందుకింత కడుపుమంట -రాజ్‌న్యూస్‌ను బ్యాన్‌ చేయాలంటున్న స్వేరో నాయకులు ”పెట్టుబడికి, కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. మీడియా అంటే…

యూఎస్‌ కాన్సులేట్‌ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌,జూన్‌18(జ‌నం సాక్షి): బేగంపేటలోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌తో పాటు మరికొన్ని సంస్థలను… అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ తీవ్రవాద మత సంస్థలుగా…

శ్యాంప్రసాద్‌ రెడ్డికి సిఎం సంతాపం

హైదరాబాద్‌,జూన్‌18(జ‌నం సాక్షి):పుత్ర వియోగంతో బాధలో ఉన్న తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ (ట్రీ) ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. తుర్కయాంజల్‌ లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి వెంట…

విద్యుత్‌ వైర్లు తాకి లారీ దగ్ధం

సిద్దిపేట,జూన్‌18(జ‌నం సాక్షి): మాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి పాత టైర్ల లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని మామిడాల వద్ద చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం హైదరాబాద్‌…

భూతగాదాలతో ఘర్షణ: ఇద్దరికి గాయాలు

నల్లగొండ,జూన్‌18(జ‌నం సాక్షి): కొండమల్లేపల్లి మండలం జైత్యతండాలో భూ వివాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వర్గాల మధ్య గొడవ ఎక్కువ అవడంతో.. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల…