ఉద్యాన పంటలతో లాభాలు అధికం
నిజామాబాద్,జూన్7(జనం సాక్షి): ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం అనేక రకాలుగా సబ్సిడీలను అందిస్తుందన్నారు. ఉద్యాన పంటల ద్వారా…





