Thursday, 12 November 2026

తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా బడిబాట

అట్టహాసంగా ప్రారంభమైన కార్యక్రమం తొలిరోజు సర్పంచ్‌ల సహకారం హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ బడిబాట కార్యక్రమాన్ని సోమవారం నుంచి చేపట్టారు. గతేడాది మంచి ఫలితాలు రావడంతో ఈ యేడు కూడా…

పరిశ్రమల ఏర్పాటుకు భూ బ్యాంక్‌

మౌళిక వసతుల కల్పనలో తెలంగాణ ముందు పారిశ్రామిక ప్రాంతాలకు ప్రత్యేక రాయితీలు హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేసేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వినూత్న పంథాను చేపట్టింది. భూములను కేటాయించిన వెంటనేపరిశ్రమల స్థాపించడం…

పటిష్ట నాయకత్వం లేని కాంగ్రెస్‌

అందరి దృష్టి సిఎం పదవిపైనే హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి తెలుగు రాస్ట్రాల్లో నాయకత్వ సమస్య తీవరంగా ఉంది. ఎపిలో నాయకవ్‌ సమస్య లేకున్నా అక్కడ సంస్థాగత బలం లేదు. ఇకపోతే తెలంగాణలో అంతా నాయకులే. ఎవరికి వారు…

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నాo

ఆదిలాబాద్(జ‌నం సాక్షి ): ఇచ్చోడ మండలం బోరిగాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాల కారణంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే…

మంత్రి హరీశ్ రావు 45వ జన్మదినోత్సవ వేడుకలు

హైదరాబాద్(జ‌నం సాక్షి ) : తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు 45వ జన్మదినోత్సవ వేడుకలు బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఘనంగా జరిగాయి. తన 45వ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్…

16 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌(జ‌నం సాక్షి ) : మల్కాగిరిరి ఎక్షైజ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి రూ.16 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. ఓ వ్యక్తి ఎక్సైజ్‌ పోలీసుల రాక గమనించి…

వివాహిత ఆత్మహత్య

కరీంనగర్(జ‌నం సాక్షి ): గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఓ బాధిత మహిళ కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం స్వప్న అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త, మామల వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు మహిళ లేఖలో…

షాపింగ్‌ మాల్స్‌ ల్లో అధికారుల దాడులు

హైదరాబాద్(జ‌నం సాక్షి ): నగరంలోని సినీ మల్టీప్లెక్స్‌లపై ఏకకాలంలో తూనికలు,కొలతలశాఖ అధికారుల దాడులు జరిపారు. తినుబండారాలు, శీతలపానీయాలతో పాటు ఇతరు ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మూడు…

తెలంగాణను అవినీతిలో ఆదర్శంగా నిలిపారు

– అమరుల త్యాగాలతోనే తెలంగాణ సాధ్యమైంది – కేసీఆర్‌ పాలనతో రాష్ట్ర సాధన ఆశయాలు కనుమరుగయ్యాయి – కేసీఆర్‌ రైతులకోసం చేసేది కొంచెం.. ప్రచారం ఘనంగా ఉంది – రైతుబంధు కాదు.. రాబంధు పథకం – తెలంగాణ బీజేపీ…

కొద్ది జాగ్రత్తలతో.. 

తలసేమియాను అదుపు చేయగలం – ప్రసూతిలలో రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ది రెండవ స్థానం – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలో తలసేమియా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి మహబూబ్‌నగర్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : కొద్ది జాగ్రత్తలతో…