Thursday, 12 November 2026

తెలంగాణ

రాష్ట్ర పండుగా?.. టీఆర్‌ఎస్‌ పండుగా?

– ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడవటం లేదు – అవినీతి, నిరక్షరాస్యతలో తెలంగాణ ముందుంది – రూ.4వేలతో రైతులకు అన్ని సరిపోతాయా? – సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యం – తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం…

తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే

– ప్రజా సమస్యల పరిష్కారంలో తెరాస ప్రభుత్వం విఫలం – 2019లో అధికారం కాంగ్రెస్‌దే – టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, మే2(జ‌నం సాక్షి) : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీదే అని టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం…

త్వరలో 20వేల పోస్టులు భర్తీ

– మూడేళ్లలో 12వేల ఉద్యోగాలను భర్తీ చేశాం – టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి – టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన చక్రపాణి హైదరాబాద్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : త్వరలో 20 వేల పోస్టులు భర్తీ చేసేందుకు…

బహ్రయిన్‌ లో ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

హైదరాబాద్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు బహరేన్‌ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రజలకు ఎన్నారై టిఆర్‌ఎస్‌ సెల్‌ బహరేన్‌ శాఖ తరుపున రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.…

అసెంబ్లీలో జెండా ఎగురేసిన స్పీకర్‌

హైదరాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించిన స్పీకర్‌ మధుసూదనాచారి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని.. బంగారు తెలంగాణ…

వోల్వో బస్సు బోల్తా: 35మందికి గాయాలు

వనపర్తి,జూన్‌2(జ‌నం సాక్షి): జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమందడి మండలం వెల్లటూరు సవిూపంలో హైవే 44పై వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ 10 మందిని వనపర్తి, మహబూబ్‌ నగర్‌…

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట(జ‌నం సాక్షి) : జిల్లా కేంద్రమైన సిద్దిపేట రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద శనివారం ఉదయం 4వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ…

అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి 

– దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలు – రైతుబంధు, రైతు బీమాతో అన్నదాతల్లో ఆనందం – మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి – నిర్మల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి నిర్మల్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో…

వచ్చే జూన్‌2 నాటికి.. 

సీఎంగా కేసీఆర్‌ ఉండరు – తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే – తెరాస పుట్టకముందే మేము తెలంగాణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం – సమస్యలపై ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారు – కేసీఆర్‌ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు…

నల్లమలలో విరిగిపడ్డ కొండచరియలు

నాగర్‌ కర్నూల్‌,జూన్‌2(జ‌నం సాక్షి): నల్లమల అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో పాతాళ గంగా వద్ద వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.…